2040 World’s Largest Economies Top 25- 2040 ప్రపంచ బలమైన ఆర్దిక వ్యవస్థలు
వచ్చే 2040 సంవత్సరానికి ప్రపంచ దేశాల GDP అంచనాలను బట్టి టాప్ – 25 లో ఉండే దేశాల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రఖ్యాత గోల్డ్ మాన్ సాక్స్ గ్రూప్ రూపొందించిన GDP అంచనాలను బట్టి ఈ వివరాలను రూపొందించారు.
2040 World’s Largest Economies -Top 25 – 2040 సంవత్సరానికి ప్రపంచం లోని బలమైన ఆర్ధిక వ్యవస్థలు
2040 సంవత్సరం నాటికి ప్రపంచం లో బలమైన ఆర్దిక శక్తి ఏ దేశం ఉండబోతోంది ? మన దేశం ఏ స్థానం లో ఉండబోతోంది ? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ వ్యాసం. రెండు వేల నలభై సంవత్సరానికి ఆయా దేశాల జనాభా ఎలా పెరగబోతోంది మరియు ఆయా దేశాల GDP ఏ విధం గా పెరగ బోతోంది అనే అంశాలపై అనేక పరిశీలనలు జరిగాయి. అనేక అంశాలను పరిగణన లోనికి తీసుకొని ఈ సమాచారాన్ని క్రోడీకరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. (2040 World’s Largest Economies)
- చైనా (China): GDP అంచనా (2040) : 34.1 ట్రిలియన్ డాలర్లు , జనాభా అంచనా (2040) : 1,377,577,000
- అమెరికా (USA) : GDP అంచనా (2040) : 32 ట్రిలియన్ డాలర్లు , జనాబా అంచనా (2040) : 366,616,000
- ఇండియా (India) : GDP అంచనా (2040) : 13.2 ట్రిలియన్ డాలర్లు , జనాభా అంచనా (2040) : 1,611,676,000
- జర్మనీ (Germany) : GDP అంచనా (2040) : 5.3 ట్రిలియన్ డాలర్లు , జనాభా అంచనా (2040) : 81,201,000
- జపాన్ (Japan) : GDP అంచనా (2040) : 5.2 ట్రిలియన్ డాలర్లు, జనాభా అంచనా (2040) : 111,157,000
- యునైటెడ్ కింగ్ డం (UK): GDP అంచనా (2040) : 4.3 ట్రిలియన్ డాలర్లు , జనాభా అంచనా (2040): 70,689,000
- ఇండోనేషియా (Indonesia): GDP అంచనా ((2040) 4 ట్రిలియన్ డాలర్లు, జనాబా అంచనా (2040) : 308,165,000
- ఫ్రాన్స్ (France) : GDP అంచనా (2040) : 3.9 ట్రిలియన్ డాలర్లు , జనాభా అంచనా (2040) : 66,151,000
- రష్యా (Russia) : GDP అంచనా (2040) : 3.7 ట్రిలియన్ డాలర్లు, జనాభా అంచనా (2040): 137,111,000
- బ్రెజిల్ (Brazil) : GDP అంచనా (2040): 3.5 ట్రిలియన్ డాలర్లు, జనాభా అంచనా (2040): 230,132,000
- మెక్సికో (Mexico): GDP అంచనా (2040): 3 ట్రిలియన్ డాలర్లు, జనాభా అంచనా (2040): 141,055,000
- కెనడా (Canada): GDP అంచనా (2040): 2.8 ట్రిలియన్ డాలర్లు, జనాభా అంచనా (2040): 43,823,000
- ఇటలీ (Italy): GDP అంచనా (2040): 2.7 ట్రిలియన్ డాలర్లు, జనాభా అంచనా (2040): 55,258,000
- దక్షిణ కొరియా (South Korea): GDP అంచనా(2040): 2.6 ట్రిలియన్ డాలర్లు, జనాభా అంచనా (2040): 49,320,000
- సౌదీ అరేబియా (Saudi Arabia): GDP అంచనా (2040): 2.4 ట్రిలియన్ డాలర్లు, జనాభా అంచనా (2040): 44,881,000
- ఆస్ట్రేలియా(Australia): GDP అంచనా (2040): 2.3 ట్రిలియన్ డాలర్లు, జనాభా అంచనా(2040): 30,356,000
- తుర్కియే (Turkiye): GDP అంచనా (2040): 2.2 ట్రిలియన్ డాలర్లు, జనాభా అంచనా (2040): 93,058,000
- ఈజిప్ట్ (Egypt): GDP అంచనా(2040): 1.9 ట్రిలియన్ డాలర్లు, జనాభా అంచనా (2040): 143,423,000
- బంగ్లాదేశ్ (Bangladesh): GDP అంచనా (2040): 1.7 ట్రిలియన్ డాలర్లు, జనాభా అంచనా (2040): 196,526,000
- పాకిస్తాన్ (Pakistan): GDP అంచనా (2040): 1.6 ట్రిలియన్ డాలర్లు, జనాభా అంచనా (2040): 322,596,000
- నైజీరియా (Nigeria): GDP అంచనా (2040): 1.6 ట్రిలియన్ డాలర్లు, జనాభా అంచనా (2040): 320,780,000
- పోలాండ్ (Poland): GDP అంచనా (2040): 1.5 ట్రిలియన్ డాలర్లు, జనాభా అంచనా (2040): 37,043,000
- ఫిలిప్పైన్స్ (Philippines): GDP అంచనా (2040): 1.4 ట్రిలియన్ డాలర్లు, జనాభా అంచనా (2040): 145,022,000
- థాయిలాండ్ (Thailand): GDP అంచనా (2040): 1.2 ట్రిలియన్ డాలర్లు, జనాభా అంచనా (2040): 70,916,000
- మలేషియా (Malaysia): GDP అంచనా (2040): 1.2 ట్రిలియన్ డాలర్లు, జనాభా అంచనా (2040): 39,279,000
వచ్చే 2040 సంవత్సరానికి ప్రపంచ దేశాల GDP అంచనాలను బట్టి టాప్ – 25 లో ఉండే దేశాల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రఖ్యాత గోల్డ్ మాన్ సాక్స్ గ్రూప్ రూపొందించిన GDP అంచనాలను బట్టి ఈ వివరాలను రూపొందించారు. (2040 World’s Largest Economies)
👍
hi andi