January 10, 2025

నేటి బంగారం ధరలు 29-10-24| Gold rates today in Andhra Pradesh| Gold Price|

Gold rate today – దీపావళి సందర్భం గా కొనుగోళ్ళు పెరగడం తో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే 10 గ్రాములకు 600 రూపాయలు పెరిగింది

Gold rates today in Andhra pradesh

Gold rates today in Andhra pradesh

నేటి బంగారం ధరలు 29-10-24| Gold rate today in Andhra Pradesh| Gold Price|

ఆంధ్రప్రదేశ్ లో నేటి బంగారం ధరలు క్రింది విధం గా ఉన్నాయి. (Gold rate today)

దీపావళి సందర్భం గా ధన్ తేరస్ కొనుగోళ్ళు పెరగడం తో బంగారం ధరల్లో చాలా మార్పు కనిపించింది. 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల వద్ద ఒక్కరోజులోనే 600 రూపాయల పెరుగుదల కనిపించింది.

22 క్యారట్ల బంగారం ధరలు ఈ రోజు ఇలా ఉన్నాయి.(Gold rate today)

22 క్యారెట్లు 1 గ్రాము బంగారం 
7375/-  

22 క్యారట్ల బంగారం ఒక గ్రాము ధర ఈ రోజు 7,375/- గా ఉంది. నిన్న ఈ ధర 7,315 రూపాయలు గా ఉంది. అంటే నిన్నటికి ఈ రోజుకి ధరలో పెరుగుదల ఒక గ్రాముకు 60 రూపాయలు గా ఉంది. (Gold rate today)

22 క్యారట్ల బంగారం 8 గ్రాములు ధర ఈ రోజు రూ 59,000/- గా ఉంది. నిన్నటి తో పోలిస్తే 8 గ్రాముల వద్ద మొత్తం  48౦ రూపాయలు పెరిగింది.

22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర ఈ రోజు 73,750/- గా ఉంది. నిన్నటి తో పోలిస్తే 10 గ్రాముల వద్ద 600 రూపాయలు పెరిగింది.

Gramఈ రోజు నిన్న తేడా 
1gram7,3757,31560
8 grams59,00058,520480
10 grams73,75073,150600

 

24 క్యారెట్ల బంగారం ధరలు ఈ రోజు ఇలా ఉన్నాయి.(Gold rate today)

24 క్యారట్ల బంగారం ధరలు ఆంధ్రప్రదేశ్ లో క్రింది విధం గా ఉన్నాయి. (Gold rate today)

24 క్యారెట్లు 1 గ్రాము బంగారం 
7744/-   

24 క్యారట్ల బంగారం ఒక గ్రాము ధర రూ 7,744/- గా ఉంది. నిన్న అనగా 28/10/24 తేదీన రూ 7,681/- గా ఉంది. ఒక గ్రాము వద్ద 63 రూపాయల పెరుగుదల నమోదైంది.

24 క్యారట్ల బంగారం 8 గ్రాముల ధర రూ 61, 952/- గా ఉంది. నిన్న ఈ ధర 61,448/- రూపాయలు గా ఉంది. అంటే 8 గ్రాముల వద్ద 504 రూపాయలు పెరిగింది.(Gold rate today)

24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర 77,440/- రూపాయలు గా ఉన్నది. నిన్న ఈ ధర 76,810/- రూపాయలు గా ఉన్నది. అంటే 10 గ్రాముల వద్ద 630 /- రూపాయలు పెరిగింది.

Gramఈ రోజు నిన్న తేడా 
1gram7,7447,68163
8 grams61,95261,448504
10 grams77,44076,810630

దీపావళి సందర్భం గా ఈ వారం లో మరింత రేటు పెరిగే అవకాశం ఉంది.

*Disclaimer: Vijay News Telugu makes no guarantee or warranty on the accuracy of the data provided on this site, the prevailing rates are susceptible to change with Market value and provided on an as-is basis. Nothing contained herein is intended or shall be deemed to be investment advice, implied or otherwise. We accept no liability for any loss arising from the use of the data contained on this website.

-Business Desk, Vijay News Telugu