ఏప్రిల్ నెలలో వచ్చే ముఖ్యమైన దినోత్సవాలు
ఏప్రిల్ 01
ఏప్రిల్ ఫూల్స్ డే
ఒడిశా వ్యవస్థాపక దినోత్సవం
ఏప్రిల్ 02
ప్రపంచ ఆటిజం అవేర్నెస్ దినోత్సవం
ఏప్రిల్ 03
ఛత్రపతి శివాజీ వర్దంతి
ఆర్మీ మెడికల్ కార్ప్స్ స్థాపన దినోత్సవం
ఏప్రిల్ 04
అంతర్జాతీయ మైన్ అవేర్నెస్ దినోత్సవం
అంతర్జాతీయ క్యారట్ దినోత్సవం
ఏప్రిల్ 05
జాతీయ సముద్ర తీర దినోత్సవం
National Maritime Day
ఏప్రిల్ 06
అభివృద్ధి, శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం
ఏప్రిల్ 07
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం - వరల్డ్ హెల్త్ డే
World Health Day
ఏప్రిల్ 10
ప్రపంచ హొమియోపతి దినోత్సవం
మొరార్జీ దేశాయ్ వర్దంతి
Siblings Day
ఏప్రిల్ 11
జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం
జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం
ఏప్రిల్ 11
ప్రపంచ పార్కిన్ సన్ దినము
World Parkinson's Day
ఏప్రిల్ 13
జలియన్ వాలా బాగ్ ఊచకోత దినం
ఏప్రిల్ 14
డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి
Dr.B.R Ambedkar Remembrance Day
ఏప్రిల్ 15
ప్రపంచ కళా దినోత్సవం
World Art Day
ఏప్రిల్ 16
వరల్డ్ వాయిస్ డే
World Voice Day
ఏప్రిల్ 17
ప్రపంచ హీమో ఫీలియా దినోత్సవం
సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్దంతి
ఏప్రిల్ 18
ప్రపంచ వారసత్వ దినోత్సవం
World Heritage Day
ఏప్రిల్ 19
ప్రపంచ లివర్ దినోత్సవం
World Liver Day
ఏప్రిల్ 21
జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం
National Civil Services Day
ఏప్రిల్ 22
ప్రపంచ ధరిత్రీ దినోత్సవం
World Earth Day
ఏప్రిల్ 23
ప్రపంచ పుస్తక, కాపీరైట్ దినోత్సవం
English Language Day
ఏప్రిల్ 24
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం
ఏప్రిల్ 25
ప్రపంచ మలేరియా దినోత్సవం
World Malaria Day
ఏప్రిల్ 26
ప్రపంచ మేధో సంపత్తి హక్కుల దినోత్సవం
చెర్నోబిల్ ప్రమాదాన్ని గుర్తుచేసుకొనే దినం
ఏప్రిల్ 27
World Design Day
ఏప్రిల్ 29
అంతర్జాతీయ నృత్య దినోత్సవం
ఏప్రిల్ 30
ఆయుష్మాన్ భారత్ దివస్
Ayushman Bharat Diwas
ఏప్రిల్ నెలలో చివరి శని వారం
ప్రపంచ వెటర్నరీ దినోత్సవం
Thank You