డిసెంబర్ లో వచ్చే ముఖ్యమైన దినోత్సవాలు
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
డిసెంబర్ 01
BSF ఆవిర్భావ దినోత్సవం
డిసెంబర్ 02
జాతీయ కాలుష్య నివారణా దినోత్సవం
అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలనా దినోత్సవం
డిసెంబర్ 02
ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం
డిసెంబర్ 03
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
డిసెంబర్ 04
భారత నౌకాదళ దినోత్సవం
అంతర్జాతీయ బ్యాంకర్ల దినోత్సవం
డిసెంబర్ 05
అంతర్జాతీయ వాలంటీర్ దినోత్సవం
International Volunteer Day (IVD)
డిసెంబర్ 05
ప్రపంచ నేల దినోత్సవం
world Soil Day
డిసెంబర్ 06
డా. బీ.ఆర్ అంబేద్కర్ వర్దంతి
మైక్రో వేవ్ ఓవెన్ దినోత్సవం
డిసెంబర్ 07
భారత సాయుధ దళాల పతాక దినోత్సవం
అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం
డిసెంబర్ 09
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం
డిసెంబర్ 10
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
డిసెంబర్ 11
అంతర్జాతీయ పర్వత దినోత్సవం
యునిసెఫ్ దినోత్సవం
డిసెంబర్ 12
అంతర్జాతీయ తటస్థ దినోత్సవం
అంతర్జాతీయ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే
డిసెంబర్ 14
జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
డిసెంబర్ 15
అంతర్జాతీయ టీ దినోత్సవం
International TEA Day
డిసెంబర్ 16
విజయ్ దివస్
(భారత్ - పాక్ యుద్ధం లో భారత్ విజయానికి చిహ్నం గా )
డిసెంబర్ 18
అంతర్జాతీయ వలస దారుల దినోత్సవం
భారత మైనారిటీ హక్కుల దినోత్సవం
డిసెంబర్ 19
గోవా విముక్తి దినోత్సవం
Goa's Liberation Day
డిసెంబర్ 20
అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం
డిసెంబర్ 21
ప్రపంచ చీరల దినోత్సవం
Blue Christmas
డిసెంబర్ 22
జాతీయ గణిత దినోత్సవం
శ్రీనివాస రామానుజన్ జయంతి
డిసెంబర్ 23
కిసాన్ దివస్ (రైతు దినోత్సవం )
చౌదరీ చరణ్ సింగ్ జయంతి
డిసెంబర్ 24
జాతీయ వినియోగ దారుల హక్కుల దినోత్సవం
డిసెంబర్ 25
CHRISTMAS
Good Governance Day - అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి
డిసెంబర్ 26
Boxing Day
వీర్ బల్ దివస్
డిసెంబర్ 28
రతన్ టాటా జయంతి
డిసెంబర్ 31
New Year's Eve
ధన్యవాదాలు