అగ్రి డిప్లొమా వారికి ప్రైవేటు ఉద్యోగావకాశాలు 

విజయ్ న్యూస్ తెలుగు

వివిధ పురుగు మందుల కంపెనీ లలో ఉద్యోగాలు ఉంటాయి.

అనేక ఎరువుల కంపెనీ లలో ఉద్యోగాలు ఉంటాయి.

షుగర్ ఫ్యాక్టరీలు, పేపర్ మిల్స్ లో ఉద్యోగాలు ఉంటాయి

వివిధ అగ్రి కాల్ సెంటర్ల లో ఉద్యోగాలు ఉంటాయి.

విత్తన పరిశ్రమలు , సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలలో ఉద్యోగాలు ఉంటాయి.

విత్తన పరిశ్రమలు , సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలలో ఉద్యోగాలు ఉంటాయి.