జనవరి నెలలో ముఖ్య మైన దినోత్సవాలు
జనవరి 1
నూతన సంవత్సర దినోత్సవం
జనవరి 1
ప్రపంచ కుటుంబ దినోత్సవం
జనవరి 4
ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం
జనవరి 9
ప్రవాస భారతీయ దినోత్సవం
జనవరి 10
ప్రపంచ హిందీ దినోత్సవం
జనవరి 11
లాల్ బహదూర్ శాస్త్రి వర్దంతి
జనవరి 12
జాతీయ యువజన దినోత్సవం
Fill in some text
స్వామి వివేకానంద జయంతి
జనవరి 15
జాతీయ ఆర్మీ దినోత్సవం
జనవరి 23
నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు
జనవరి 24
జాతీయ బాలికల దినోత్సవం
జనవరి 25
జాతీయ పర్యాటక దినోత్సవం
జనవరి 25
జాతీయ ఓటర్ల దినోత్సవం
జనవరి 26
భారత గణతంత్ర దినోత్సవం
జనవరి 28
లాలా లజపతి రాయ్ జయంతి
జనవరి 30
అమర వీరుల దినోత్సవం
మహాత్మాగాంధీ వర్ధంతి
జనవరి 30
ప్రపంచ కుష్టు వ్యాధి నిర్మూలనా దినం