January 10, 2025

AP Common Entrance Tests Schedule – ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ విద్యాసంస్థల లో ప్రవేశానికి వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (CET పరీక్షలు) యొక్క షెడ్యూల్ విడుదల చేసింది. ఆయా విశ్వ విద్యాలయాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల వివరాలు క్రింది విధం గా ఉన్నాయి.

Ind vs Eng 5th Test at Dharmashala

Ind vs Eng 5th Test at Dharmashala

AP Combine Entrance Tests Schedule – ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ విద్యాసంస్థల లో ప్రవేశానికి వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (CET పరీక్షలు) యొక్క షెడ్యూల్ విడుదల చేసింది. ఆయా విశ్వ విద్యాలయాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల వివరాలు క్రింది విధం గా ఉన్నాయి.(AP Common Entrance Tests – 2024)

EAPCET 2024

నిర్వహించే యూనివర్సిటీ : JNTU KAKINADA 

కన్వీనర్ : శ్రీ K. Venkat Reddy 

పరీక్ష నిర్వహించే తేదీ : May 13 నుండి May 19 వరకు 

ECET 2024

నిర్వహించే యూనివర్సిటీ : JNTU Anantha Puram

కన్వీనర్ : పి.ఆర్ . భాను 

పరీక్ష నిర్వహించే తేదీ : May 8

ICET 2024 (AP Common Entrance Tests – 2024)

నిర్వహించే యూనివర్సిటీ : శ్రీ కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం, అనంతపురము 

కన్వీనర్ : P. మురళి 

పరీక్ష నిర్వహించే తేదీ : May 6

PGECET 2024

నిర్వహించే యూనివర్సిటీ : శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం , PG ఇంజనీరింగ్ , తిరుపతి 

కన్వీనర్ : టి. రమశ్రీ 

పరీక్ష నిర్వహించే తేదీ : May 29 నుండి May 31 వరకు 

EdCET 2024

నిర్వహించే యూనివర్సిటీ : ఆంధ్రా యూనివర్సిటీ , విశాఖపట్నం 

కన్వీనర్ : T. V కృష్ణ 

పరీక్ష నిర్వహించే తేదీ : June 8

LAWCET 2024 

నిర్వహించే యూనివర్సిటీ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు 

కన్వీనర్: B. సత్యనారాయణ 

పరీక్ష నిర్వహించే తేదీ : June 9

PECET 2024 

నిర్వహించే యూనివర్సిటీ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ , గుంటూరు 

కన్వీనర్ : p. జాన్సన్ 

పరీక్ష నిర్వహించే తేదీ : (ఇంకా ప్రకటించలేదు)

PGCET 2024

నిర్వహించే యూనివర్సిటీ : ఆంధ్రా యూనివర్సిటీ , విశాఖపట్నం 

కన్వీనర్ : G. శశి భూషణ రావు 

పరీక్ష నిర్వహించే తేదీ : June 3 నుండి June 7 వరకు 

ADCET 2024 (AP Common Entrance Tests – 2024)

నిర్వహించే యూనివర్సిటీ : YSR ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ , కడప 

కన్వీనర్ : G. సురేంద్ర నాథ్ రెడ్డి 

పరీక్ష నిర్వహించే తేదీ : June13