AGRICET 2024 Final Counseling|జనవరి 7, 2025 న ఫైనల్ మాప్ అప్ కౌన్సిలింగ్
AGRICET 2024 Final Counseling|జనవరి 7, 2025 న ఫైనల్ మాప్ అప్ కౌన్సిలింగ్ ఆచార్య ఎన్. జి. రంగా...
Agri Education – latest Agriculture Education Updates
AGRICET 2024 Final Counseling|జనవరి 7, 2025 న ఫైనల్ మాప్ అప్ కౌన్సిలింగ్ ఆచార్య ఎన్. జి. రంగా...
ప్రైవేటు కాలేజీలలో ఫీజులన్నీ ఒక సంవత్సరానికి (per annum) అంటే రెండు సెమిస్టర్ లకు అని గమనించాలి. G.O Ms No 56 dated 05-10-23 ప్రకారం కన్వీనర్ కోటా సీట్ల యొక్క ఫీజు స్ట్రక్చర్ మారింది అని గమనించగలరు.
ఈ విధం గా కన్వీనర్ కోటా లో జాయిన్ అయిన వారికి అర్హత కలిగిన వారికి ఫీజు రీయంబర్స్ మెంట్ వస్తుంది. కాబట్టి ప్రైవేటు కాలేజీలలో ఫీజులు ఎక్కువ ఉంటాయి అనుకోవడం సరైనది కాదు.
ICAR గుర్తింపు పొందిన ప్రైవేటు వ్యవసాయ యూనివర్సిటీల లిస్టు ఇదిగో – ICAR Accredited Private Agricultural Universities list-2024...
అగ్రిసెట్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసేనాటికి ఉన్న సీట్ల సంఖ్య 268 కాగా ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ లో మొత్తం సీట్ల సంఖ్య 298 గా ఉంది. అంటే మొత్తం 30 సీట్లు పెరిగాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఆచార్య ఎన్. జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం (ANGRAU) వారి ఆధ్వర్యం లో మొత్తం 7 ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఐదు కళాశాలలు ఏళ్ళ క్రితం స్థాపించినవి కాగా ఉదయగిరి, పులివెందుల కళాశాలలు కొత్తగా స్థాపించారు. ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే...
వ్యవసాయ రంగం అంటేనే అనేక ఉద్యోగావకాశాలు ఉంటాయి. మనిషికి ఆకలి ఉన్నంత వరకు వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయం ఉన్నంత వరకు వ్యవసాయ ఉద్యోగావకాశాలు ఉంటాయి. ప్రపంచం లో ఏ రంగం మూతపడినా గాని మూత పడని ఒకే ఒక రంగం వ్యవసాయ రంగం. కాబట్టి నిరభ్యంతరం గా ఈ కోర్సులు చదవవచ్చు.
మెడిసిన్ చదివే వాళ్లకు మెడికల్ కౌన్సిల్ ఉంది. డెంటల్ డిగ్రీ చదివే వారికి డెంటల్ కౌన్సిల్ ఉంది. వెటర్నరీ వారికి వెటర్నరీ కౌన్సిల్ ఉంది. ఇంత డిమాండ్ కలిగిన అగ్రికల్చర్ కోర్సుకు మాత్రం చట్టబద్దమైన అగ్రికల్చర్ కౌన్సిల్ లేదు. దేశ వ్యాప్తం గా ఉన్న వ్యవసాయ కళాశాలలను, వ్యవసాయ విద్యనూ క్రమబద్దీకరించే అగ్రికల్చర్ కౌన్సిల్ లేకపోవడం తో ICAR సంస్థ ఆ భాద్యతలను నిర్వహిస్తోంది.
డాక్టర్లు, ఇంజనీర్లకు మాత్రం చాలా గుర్తింపు ఉండటం తో విద్యార్ధులు ఆ కోర్సులు ఎక్కువగా చదవడానికి ఆసక్తి చూపే వారు. పొరపాటున మెడిసిన్, వెటర్నరీ కోర్సుల్లో సీటు రాకపోతే కనీసం నాలుగు విడతలు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొనేవారు. అప్పటికీ పై కోర్సుల్లో సీటు రాకపోతే అప్పుడు.. ఏదో ఒకటి లే... ఇది కూడా ఒకరకం గా మంచిదే ' అనుకొంటూ ఈ వ్యవసాయ డిగ్రీ లో జాయిన్ అయ్యేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
AGRICET- అగ్రి డిప్లొమా వారు BSc Ag లో చేరడానికి రాసే ప్రవేశ పరీక్ష: మెడిసిన్ లాంటి కోర్సుల తర్వాత...
పశు సంవర్ధక సహాయకుల పోస్టులకు నకిలీ సర్టిఫికేట్ ల బెడద…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని గ్రామ సచివాలయాలలో పశు సంవర్ధక...