Gold rate today 30-10-24| నేటి బంగారం ధరలు| Gold Price today in Andhra Pradesh
గత పదిరోజుల క్రితం అనగా 21 అక్టోబర్, 2024 న 22 క్యారట్ల బంగారం 8 గ్రాముల ధర 58,400/- రూపాయలు కాగా ఈ రోజు 59,520/- రూపాయలు గా ఉంది. అంటే పది రోజుల్లో 8 గ్రాములకు 1120/- రూపాయలు చొప్పున పెరిగింది.