March 7, 2026
Home » Education » Current Affairs

Current Affairs

Current Affairs Telugu 010|అంతర్జాతీయ ఎనర్జీ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది| ఆపరేషన్ డెవిల్ హంట్ దేనికి సంబంధించినది|

ఆపరేషన్ డెవిల్ హంట్ దేనికి సంబంధించినది? భారత చిరు ధాన్యాల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? అంతర్జాతీయ ఎనర్జీ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఇటువంటి కరెంట్ అఫైర్స్ తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి.

07-02-2025 Daily Current Affairs| ఏపీలో పాలను అత్యధికం గా ఉత్పత్తి చేసే జిల్లా ఏది?

శ్రీహరికోట నుండి గత నెలలో అనగా జనవరి లో ప్రయోగించిన NVS-02 ఉపగ్రహం పూర్తి సక్సెస్ కాలేదు.... ఇంగ్లాండ్ T20 లీగ్  అయిన 'ది హండ్రెడ్' లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక జట్టును కొనుగోలు చేసింది...నదుల అనుసంధానం చేయడం ద్వారా 39.76 లక్షల హెక్టార్ల భూమికి సాగు నీటిని అందించ వచ్చని తెలిపారు... ఇటువంటి మరిన్ని కరెంట్ ఎఫైర్స్ కోసం చదవండి....

02-01-2025 Daily Current Affairs| Daily Short News Telugu| పొడవు పెరిగిన ఏపీ తీర రేఖ

02-01-2025 Daily Current Affairs| Daily Short News Telugu|పొడవు పెరిగిన ఏపీ తీర రేఖ భూమికి దగ్గరగా గ్రహాలు...

01-01-2025 Daily Current Affairs Telugu| Daily Short News Telugu

ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు బౌలింగ్  ర్యాంకింగ్స్ లో భారత పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా అత్యధిక పాయింట్స్ సాధించిన భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు.

26-12-2024 Daily Current Affairs| Daily Short News Telugu-IARI డైరెక్టర్ గా తెలుగు వ్యక్తి

26-12-2024 Daily Current Affairs| Daily Short News Telugu|IARI డైరక్టర్ గా తొలి తెలుగు వ్యక్తి IARI డైరక్టర్...

19-12-2024 Daily Short News Telugu| Daily Current Affairs Telugu|

దేశవ్యాప్తం గా ఒకేరోజు ఎన్నికల నిర్వహణ కు సంబంధించిన జమిలి ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ను ప్రతిపాదిస్తూ పార్లమెంట్ లో బిల్లు ను ప్రవేశ పెట్టింది. దీనికి సంబంధించి 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ని ఏర్పాటు చేసింది.

16-12-2024 Daily Short News Telugu| Current Affairs |కర్ణాటక వృక్ష మాత ఎవరు?

అతి పిన్న వయసులో 1988 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను కూడా అందుకున్నారు. గ్రామీ అవార్డులకు ఎక్కువసార్లు నామినేట్ అయి మొత్తం నాలుగు సార్లు  గ్రామీ  అవార్డును అందుకున్న ఏకైక భారతీయ సంగీత కళాకారుడు జాకీర్ హుస్సేన్.

14-12-2024 Daily Short News| Current Affairs|కుంభ సహాయక్ చాట్ బోట్ | సంక్షిప్త సమాచారం

ప్రయోగ రాజ్ లో జనవరి 13 నుండి ప్రారంభమయ్యే కుంభ మేళా ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది. టెక్స్ట్ రూపం లోనూ వాయిస్ రూపం లోనూ భక్తులకు కావలసిన సమాచారాన్ని అంతా సులువుగా అందజేస్తుంది ఈ చాట్ బోట్.