18-12-2024 Daily Short News Telugu| Daily Current Affairs|
18-12-2024 Daily Short News Telugu| Daily Current Affairs|
18-12-2024 Daily Short News Telugu| Daily Current Affairs|
అతి పిన్న వయసులో 1988 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను కూడా అందుకున్నారు. గ్రామీ అవార్డులకు ఎక్కువసార్లు నామినేట్ అయి మొత్తం నాలుగు సార్లు గ్రామీ అవార్డును అందుకున్న ఏకైక భారతీయ సంగీత కళాకారుడు జాకీర్ హుస్సేన్.
ప్రయోగ రాజ్ లో జనవరి 13 నుండి ప్రారంభమయ్యే కుంభ మేళా ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది. టెక్స్ట్ రూపం లోనూ వాయిస్ రూపం లోనూ భక్తులకు కావలసిన సమాచారాన్ని అంతా సులువుగా అందజేస్తుంది ఈ చాట్ బోట్.
ఆస్ట్రేలియా లోని క్వీన్స్ లాండ్ రాష్ట్రం లో తీవ్రమైన నేరాలు చేసే పదేళ్ళ పిల్లలకు కూడా కఠిన మైన జైలు శిక్ష విధించాలని చట్టం తీసుకు వచ్చారు. పిల్లలలో నేర ప్రవృత్తి వివరీతం గా పెరిగిపోవడం తో హత్యలు, దోపిడీలు చేసే బాల నేరస్తుల సంఖ్య విపరీతం గా పెరగడం తో క్వీన్స్ లాండ్ రాష్ట్రం ఈ చట్టాన్ని తీసుకు వచ్చింది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప -2 దేశ వ్యాప్తం గా భారీ వసూళ్లను రాబట్టింది. విడుదలైన ఏడు రోజుల్లోనే వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టిన తొలి చిత్రం గా రికార్డు సృష్టించింది ఈ చిత్రం.
" రాజకీయమనే దేహం రోగగ్రస్తం అయినప్పుడు తప్పకుండా దానికి మందు ఇవ్వాలి. చట్టం మరియు శాసనం అనే మందుతో దానికి చికిత్స చేయాలి."
ప్రైవేటు కాలేజీలలో ఫీజులన్నీ ఒక సంవత్సరానికి (per annum) అంటే రెండు సెమిస్టర్ లకు అని గమనించాలి. G.O Ms No 56 dated 05-10-23 ప్రకారం కన్వీనర్ కోటా సీట్ల యొక్క ఫీజు స్ట్రక్చర్ మారింది అని గమనించగలరు.
ఈ విధం గా కన్వీనర్ కోటా లో జాయిన్ అయిన వారికి అర్హత కలిగిన వారికి ఫీజు రీయంబర్స్ మెంట్ వస్తుంది. కాబట్టి ప్రైవేటు కాలేజీలలో ఫీజులు ఎక్కువ ఉంటాయి అనుకోవడం సరైనది కాదు.
ICAR గుర్తింపు పొందిన ప్రైవేటు వ్యవసాయ యూనివర్సిటీల లిస్టు ఇదిగో – ICAR Accredited Private Agricultural Universities list-2024...
అగ్రిసెట్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసేనాటికి ఉన్న సీట్ల సంఖ్య 268 కాగా ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ లో మొత్తం సీట్ల సంఖ్య 298 గా ఉంది. అంటే మొత్తం 30 సీట్లు పెరిగాయి.