Kumbh mela Monalisa|సినీ హీరోయిన్ గా సోషల్ మీడియా సంచలనం మోనాలీసా |social media news
సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా మోనాలిసా ఫోటోలూ, వీడియోలూ వైరల్ అవుతున్నాయి. నేచురల్ బ్యూటీ అని, తేనె కళ్ళ సుందరి అని ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆమె పేరు మీద ఫేస్ బుక్ లో, ఇన్ స్టాగ్రామ్ లో, ఎక్స్ లో, ప్రత్యేక పేజీలు దర్శన మిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే వేలకొద్దీ ఆ అకౌంట్ల ను ఫాలో అవుతున్నారు. ఆమె ప్రతి కదలికనూ బంధించి ఆ పేజీలలో పోస్టు చేస్తున్నారు.