May 25, 2025

Social Media News

Social Media News – latest Social media trends in Telugu – updates

Kumbh mela Monalisa -

Kumbh mela Monalisa|సినీ హీరోయిన్ గా సోషల్ మీడియా సంచలనం మోనాలీసా |social media news

సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా మోనాలిసా ఫోటోలూ, వీడియోలూ వైరల్ అవుతున్నాయి. నేచురల్ బ్యూటీ అని, తేనె కళ్ళ సుందరి అని ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆమె పేరు మీద ఫేస్ బుక్ లో, ఇన్ స్టాగ్రామ్ లో, ఎక్స్ లో, ప్రత్యేక పేజీలు  దర్శన మిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే వేలకొద్దీ ఆ అకౌంట్ల ను ఫాలో అవుతున్నారు. ఆమె ప్రతి కదలికనూ బంధించి ఆ పేజీలలో పోస్టు చేస్తున్నారు.

Top 50 YouTube Channels in India

Top 50 YouTube Channels in India| భారత్ లో టాప్-50 యూట్యూబ్ ఛానళ్ళు ఇవే

మన దేశం లో అత్యధిక సబ్ స్క్రైబర్స్ కలిగిన యూట్యూబ్ ఛానళ్ళు ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి అందరకీ ఉంటుంది. భారత్ లో అత్యధిక సబ్ స్క్రయిబర్స్ కలిగిన టాప్ 50 యూట్యూబ్  ఛానళ్ళ వివరాలు మీకోసం అందిస్తున్నాం.

California Wildfires - in Social Media

California Wildfires| దేవుడికి కోపం వచ్చిందా? కాలిఫోర్నియా కార్చిచ్చు పై సోషల్ మీడియా కథనాలు

ఈ కార్చిచ్చు రేగడానికి కొద్ది రోజుల ముందు హాలీవుడ్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం లో అనేకసార్లు దైవ దూషణ జరిగింది అని వాటి క్లిప్పింగ్స్ తో రీల్స్ చేస్తున్నారు. ఈ క్లిప్పింగ్స్ లో ఆ కార్యక్రమానికి యాంకర్ గా పని చేసిన యాంకర్ పదే పదే దైవ దూషణ కు పాల్పడింది.