Monkey Fever – దేశం లో వ్యాపిస్తున్న కొత్త వైరస్ వ్యాధి మంకీ ఫీవర్
దేశం లోని వివిధ రాష్ట్రాలను ప్రస్తుతం వణికిస్తున్న వ్యాధి 'మంకీ ఫీవర్' (Monkey Fever). గత మాసం జనవరి నుండి ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన అనేక మంది పడ్డారు. కర్నాటక రాష్ట్రం లో ఇప్పటి వరకూ 49 మందికి ఈ వ్యాధి సోకగా అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.