April 18, 2025

Success Stories

butterfly butterfly song - dance song

Butterfly Butterfly Where are you going – పాట వెనుక విస్తుపోయే నిజాలు..

ప్రభుత్వ పాఠశాల కు చెందిన విద్యార్ధినులు అభినయిస్తూ పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియా సంచలనం.. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశం మొత్తం మీద ఈ పాట ఇప్పుడు ఒక సంచలనం... సోషల్ మీడియా లో YouTube, Instagram, Facebook ఎక్కడ చూసినా ఇదే పాట... ఎక్కడ చూసినా కోట్లాది వ్యూస్.....  కొన్ని లక్షల మంది ఈ పాట కు రీల్స్ చేస్తున్నారు... ఇప్పుడు ఈ పాటే సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్ యొక్క ట్రెండ్...