Hug Day Valentine Week – రా హత్తుకుందాం… ఒక్కటయ్యేలా….
రా... హత్తుకుందాం...వర్ణించాలంటే భూమ్మీద పదాలు సరిపోకూడదు....
రా... హత్తుకుందాం....గుర్తుచేసుకోవాలంటే ఆ చిన్ని జ్ఞాపకమే ఒక యుగమంత ఉండాలి...
రా... హత్తుకుందాం...వర్ణించాలంటే భూమ్మీద పదాలు సరిపోకూడదు....
రా... హత్తుకుందాం....గుర్తుచేసుకోవాలంటే ఆ చిన్ని జ్ఞాపకమే ఒక యుగమంత ఉండాలి...
మట్టి రేణువులు తగువులాడు కుంటున్నాయి.... నీ పాద స్పర్శ కోసం...
పూల పరిమళం మూతి ముడుచుకొని కూర్చొంది...నువ్వు కన్నెత్తయినా చూడలేదని
"ఈ రోజు చాకొలెట్ డే అంట కదా "
"అవును... చాక్లెట్ దినోత్సవం .. వాలెంటైన్ వీక్ లో రెండో రోజు .."
"ప్రతీ సంవత్సరం జరుపు కుంటావా...."
"ఈ ప్రపంచం అంచు మీద ఒక తూనీగ వాలింది... జారి పడతావ్ అని నేను ఎంత చెప్పినా వినిపించు కోలేదు అది .." "అవునా.... పడిపోయిందా మరి .." ఆసక్తి గా అడిగింది.. అంత పనీ అయ్యేదే... నా చూపుడు వేలుపై ఎక్కించుకొని దానిని కాపాడాను... " అన్నాను.. "అయ్యో.. అసలు ఈ కాలం లో అందరూ ఇలాగే తయారయ్యారు అండి .." అంది..
చిరునవ్వు లో నువ్వుంటావు.... చిరుగాలితో నువ్వుంటావు... చెలిమికి ప్రతిరూపం గా ఉంటావు.... చెలియా అన్నా కూడా నువ్వే నవ్వుతూ ఉంటావు...
నువ్వు గాని ఇటువైపు వచ్చావా.. బంగారం (Telugu Poetry) నువ్వు గాని ఇటువైపు వచ్చావా.. బంగారం (Telugu Poetry) నువ్వు...
“ఊటీ లో కంటే బాగా చలిగా ఉంది కదా ” అన్నాడు ఫిలిప్ “అవునా… ఈ మధ్య ఇక్కడ కూడా...
క్షణికావేశం (Real Stories) “నాకొక 500 రూపాయలు కావాలి.. అర్జెంట్ ” అన్నాడాయన “ఎందుకు… మళ్ళీ తాగటానికేనా…. వద్దు అండి.....