April 18, 2025

Telugu Kavithalu – తెలుగు కవితలు

love you DAD - father son love poem in telugu

Love you DAD – Father’s Love poetry in Telugu – Father Son Love poem

ఆయన  ప్రేమ, ఆయన నాపై చూపిన  వాత్సల్యం ఎప్పటికీ మరచిపోలేను  
ఇప్పుడు ఏ విజయం పొందినా, అది ఆయన  వలన మాత్రమే.
నీవు ఇక్కడ లేవు, కానీ నీ ప్రతి మాట, ప్రతి శ్రమ,
నా రక్తంలో ధారలా పాకి నన్ను నడిపిస్తోంది.

Salute to Mother - Telugu Poetry

Salute to Mother – Telugu Poetry అమ్మకు వందనం … అమ్మ కోసం ఏదో ఒకటి చెయ్

అమ్మ కళ్ళలో నే చూసిన 

మెరుపులే నాకు ఆస్కార్ ....

ఆనందం తో అమ్మ నా బుగ్గపై 

పెట్టిన చిరు ముద్దే నాకు నోబెల్.... 

Telugu Love Poetry - Dont Talk to me
SMILE PLEASE TELUGU LOVE POETRY
if I die - telugu love poetry - rose petals

If I Die -Telugu Love Poetry – నే మరణిస్తే… ఒక్క క్షణం ఊహిస్తాను

'నే చనిపోయానంటే...' నువ్వు నమ్మవు 

నీ కళ్ళనుండి కన్నీళ్ళూ రావు ...

బహుశా...

సమాధి లో నుండైనా సరే 

తిరిగి వచ్చేస్తా నని 

కలలు కంటూ ఉండి పోతావు...

Valentines Day Greetings 2U

Valentines Day Greetings 2U -ఆ దేవుడు చేసిన సంతకమే ఈ ప్రేమ

ఏడిస్తే కన్నీరొచ్చింది... నవ్వితే చిరునవ్వొచ్చింది... గాయమైతే రక్తం కారింది... అద్దం లో చూస్తే మనకో రూపం ఉంది... ఎండలోనికి వెళ్తే  నీడ కనిపించింది... ఊపిరి తీసుకొంటే చాతీ ఉప్పొంగింది... నా గుండె లోని నిన్ను చూస్తే మనసు  తియ్యగా మూలిగింది..

Kiss Day Valentine Week

Kiss Day Valentine Week – తూరుపు కి తొందరెక్కువ .. పడమటికి పొందిక ఎక్కువ..

తూరుపు కి తొందరెక్కువ... పడమటికి పొందికెక్కువ.. పసిపాపలు నిద్రలో సైతం పూయించే చిరునవ్వుల పుష్పాల కోసం ఈ దిక్కులకు ఎప్పుడూ కంగారే.... ఒకటి నిద్ర లేపేస్తుంది... ఒకటి నిద్రలో ముంచేస్తుంది... ఈ తొందర పాటే కదా .. ముద్దంటే..

hug day valentine week

Hug Day Valentine Week – రా హత్తుకుందాం… ఒక్కటయ్యేలా….

రా... హత్తుకుందాం...వర్ణించాలంటే భూమ్మీద పదాలు సరిపోకూడదు....

రా... హత్తుకుందాం....గుర్తుచేసుకోవాలంటే ఆ చిన్ని జ్ఞాపకమే ఒక యుగమంత ఉండాలి...

Promise Day Valentine Week

Promise Day Valentine Week – ఈ కన్నీటి బొట్టు పై ఒట్టు.. నేనుంటా నీ వెంట

మట్టి రేణువులు తగువులాడు కుంటున్నాయి.... నీ పాద స్పర్శ కోసం...

పూల పరిమళం మూతి ముడుచుకొని కూర్చొంది...నువ్వు  కన్నెత్తయినా చూడలేదని