April 18, 2025

Daily Short News Telugu

Daily Short News Telugu – the daily short news digest

02-01-2025 Daily Current Affairs
01-01-2025 Daily Current Affairs Telugu

01-01-2025 Daily Current Affairs Telugu| Daily Short News Telugu

ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు బౌలింగ్  ర్యాంకింగ్స్ లో భారత పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా అత్యధిక పాయింట్స్ సాధించిన భారత బౌలర్ గా రికార్డు సృష్టించాడు.

26-12-2024 Daily Current Affairs in Telugu
19-12-2024 Daily Short News Telugu

19-12-2024 Daily Short News Telugu| Daily Current Affairs Telugu|

దేశవ్యాప్తం గా ఒకేరోజు ఎన్నికల నిర్వహణ కు సంబంధించిన జమిలి ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ను ప్రతిపాదిస్తూ పార్లమెంట్ లో బిల్లు ను ప్రవేశ పెట్టింది. దీనికి సంబంధించి 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ని ఏర్పాటు చేసింది.

16-12-24 Daily Short News Telugu

16-12-2024 Daily Short News Telugu| Current Affairs |కర్ణాటక వృక్ష మాత ఎవరు?

అతి పిన్న వయసులో 1988 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను కూడా అందుకున్నారు. గ్రామీ అవార్డులకు ఎక్కువసార్లు నామినేట్ అయి మొత్తం నాలుగు సార్లు  గ్రామీ  అవార్డును అందుకున్న ఏకైక భారతీయ సంగీత కళాకారుడు జాకీర్ హుస్సేన్.

14-12-2024 Daily Short News / Current Affairs

14-12-2024 Daily Short News| Current Affairs|కుంభ సహాయక్ చాట్ బోట్ | సంక్షిప్త సమాచారం

ప్రయోగ రాజ్ లో జనవరి 13 నుండి ప్రారంభమయ్యే కుంభ మేళా ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది. టెక్స్ట్ రూపం లోనూ వాయిస్ రూపం లోనూ భక్తులకు కావలసిన సమాచారాన్ని అంతా సులువుగా అందజేస్తుంది ఈ చాట్ బోట్.

13-12-2024 Daily Short News

13-12-2024 Daily Short News Telugu | ప్రపంచ చెస్ రారాజు గుకేష్ |సంక్షిప్త వార్తల సమాహారం

ఆస్ట్రేలియా లోని క్వీన్స్ లాండ్ రాష్ట్రం లో తీవ్రమైన నేరాలు చేసే పదేళ్ళ పిల్లలకు కూడా కఠిన మైన జైలు శిక్ష విధించాలని చట్టం తీసుకు వచ్చారు. పిల్లలలో నేర ప్రవృత్తి వివరీతం గా పెరిగిపోవడం తో హత్యలు, దోపిడీలు చేసే  బాల నేరస్తుల సంఖ్య విపరీతం గా పెరగడం తో క్వీన్స్ లాండ్ రాష్ట్రం ఈ చట్టాన్ని తీసుకు వచ్చింది.

12-12-2024 Daily Short News Telugu

12-12-2024 Daily Short News Telugu|టెన్త్ , ఇంటర్, నీట్ పీజీ పరీక్ష తేదీల విడుదల

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప -2 దేశ వ్యాప్తం గా భారీ వసూళ్లను రాబట్టింది. విడుదలైన ఏడు రోజుల్లోనే వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టిన తొలి చిత్రం గా రికార్డు సృష్టించింది ఈ చిత్రం.