April 18, 2025

International – అంతర్జాతీయం

Donald Trump Inauguration -

Donald Trump Inauguration|అమెరికా 47 వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్

ఈ కార్యక్రమం లో ట్రంప్ ఆద్యంతం చాలా హుషారుగా కనిపించారు. ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు తన భార్య మెలానియా ని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆమె తలకు పెట్టుకున్న క్యాప్ అడ్డు రావడం తో ఆగిపోయారు. కార్యక్రమం లో అందరినీ పలకరిస్తూ ఆకట్టుకున్నారు.

Trump Oath Ceremony Time |2024 United States Elections - Donald Trump
Trump Oath Ceremony Time |2024 United States Elections - Donald Trump

సంచలన విజయం దిశ గా డొనాల్డ్ ట్రంప్| అమెరికా అద్యక్ష పీఠం పై మళ్ళీ ట్రంప్

కడపటి వార్తలు అందేసరికి(భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.40 PM)  ట్రంప్ 277 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించారు. కమలా హారిస్ 224 ఓట్లు సాధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలుపుకు అవసరమైన 270 స్థానాలను ట్రంప్ ఇప్పటికే గెలుచుకున్నారు. దీనితో అమెరికా అధ్యక్ష పీఠాన్ని ట్రంప్  రెండవసారి అధిరోహించ బోతున్నారు. 

Nigeria fuel tanker accident

Nigeria fuel tanker accident| నైజీరియాలో ఆయిల్ టాంకర్ బోల్తా-153 మంది మృతి

టాంకర్  బోల్తా పడగానే దగ్గర గ్రామాలలోని ప్రజలు వెంటనే అక్కడకు చేరి లీక్ అవుతున్న ఇంధనాన్ని తీసుకుపోవడానికి పోటీ పడ్డారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత స్థానిక పోలీసులు అక్కడకు చేరుకొని అక్కడ గుమికూడిన ప్రజలను హెచ్చరించినప్పటికీ లాభం లేక పోయింది.

2040 world's largest economies

2040 World’s Largest Economies Top 25- 2040 ప్రపంచ బలమైన ఆర్దిక వ్యవస్థలు

వచ్చే 2040 సంవత్సరానికి ప్రపంచ దేశాల GDP అంచనాలను బట్టి టాప్ - 25  లో ఉండే దేశాల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రఖ్యాత గోల్డ్ మాన్ సాక్స్ గ్రూప్ రూపొందించిన GDP అంచనాలను బట్టి ఈ వివరాలను రూపొందించారు.

RCB jersey Somali Pirate
Russian Military Plane Crash
India Maldives dispute

India Maldives dispute-భారత్ కు మాల్దీవులకు మధ్య వివాదం ఏమిటి ?

ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా , హిందూ మహా సముద్రం లో వ్యూహాత్మక ప్రదేశం గా ఉన్న మాల్దీవులు తో తగువు పెట్టుకోవాలని మన దేశం భావించడం లేదు. మాల్దీవులు దేశానికి మన దేశం చేసినంత సాయం మరే దేశమూ చెయ్యలేదు. నేనూ ఉన్నాను అంటూ చైనా ముందుకు వస్తున్నా ఆ దేశ ప్రయోజనాలే ముఖ్యం గాని మాల్దీవులు కు ప్రత్యేకం గా ఒరగబెట్టింది ఏమీ లేదని  చెప్పవచ్చు. ఇప్పటికైనా మాల్దీవులు తన చిరకాల మిత్ర దేశం భారత్ తో మంచి సంబంధాలు కొనసాగించాలి.

turmoil in Red sea

ఎర్ర సముద్రం అల్లకల్లోలం ? Operation Prosperity Guardian అంటే ఏమిటి?

ఎర్ర సముద్రం అల్లకల్లోలం గా మారింది. వాణిజ్య నౌకలు సూయజ్ కాలువ  మార్గం గుండా ప్రయాణించాలంటే గజగజ లాడుతున్నాయి.ప్రపంచ దేశాలకు...