What is Liquor Scam in Telugu| Kavitha Arrested – లిక్కర్ స్కాం లో కవిత అరెస్టు
లిక్కర్ స్కాం లో ఎట్టకేలకు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయ్యారు. మార్చి 15 వ తేదీన కవిత ఇంట్లో మధ్యాహ్నం 1.45 నుండి సాయంత్రం 6.45 గంటల వరకు సోదాలు నిర్వహించారు. సాయంత్రం 5.20 గంటలకు కవితను అరెస్టు చేసారు. మనీ లాండరింగ్ చట్టం 2022 (15 of 2003) ప్రకారం ఆమెను అరెస్టు చేసినట్లు అరెస్టు వారెంటు లో పేర్కొన్నారు.