March 7, 2026
Home » Politics » Special News Stories

Special News Stories

Pulwama Terror Attack Real Stories |పుల్వామా దాడి ఎలా జరిగింది అంటే.. రియల్ స్టోరీ

ఒక్క క్షణం లో నలభై మంది వీరులు  ప్రాణాలు కోల్పోయారు. భారత దేశ చరిత్ర లోనే అత్యంత విషాదకరమైన సంఘటన కు సాక్షీ భూతమైన వర్షపు చినుకులు సైతం కన్నీరై కురుస్తున్నాయి... ఈ సంఘటన జమ్మూ కాశ్మీరు లోని పుల్వామా జిల్లా లో జరిగింది. అవంతి పోరా దగ్గర లోని లేతా పోరా దగ్గర ఈ దారుణం జరిగి ఐదేళ్ళు .

Bilkis Bano case – Godra Riots బిల్కిస్ బానో కేసు-గోద్రా అల్లర్లు వివరాలు

ఎప్పటిలాగానే ఆమె ఇంట్లో తన పనిలో ఉన్నారు .. ఇంతలో ఇలా దాడులు జరుగుతున్న విషయం తెలిసింది.. కట్టు బట్టలతో ఆమె, ఇంట్లోని చిన్న పిల్లలతో సహా బయటకు వచ్చేసారు. 17 మంది కుటుంబ సభ్యులు  ప్రాణాలు కాపాడు కోవడానికి పరుగులు తీసారు.

India Maldives dispute-భారత్ కు మాల్దీవులకు మధ్య వివాదం ఏమిటి ?

ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా , హిందూ మహా సముద్రం లో వ్యూహాత్మక ప్రదేశం గా ఉన్న మాల్దీవులు తో తగువు పెట్టుకోవాలని మన దేశం భావించడం లేదు. మాల్దీవులు దేశానికి మన దేశం చేసినంత సాయం మరే దేశమూ చెయ్యలేదు. నేనూ ఉన్నాను అంటూ చైనా ముందుకు వస్తున్నా ఆ దేశ ప్రయోజనాలే ముఖ్యం గాని మాల్దీవులు కు ప్రత్యేకం గా ఒరగబెట్టింది ఏమీ లేదని  చెప్పవచ్చు. ఇప్పటికైనా మాల్దీవులు తన చిరకాల మిత్ర దేశం భారత్ తో మంచి సంబంధాలు కొనసాగించాలి.

ఎర్ర సముద్రం అల్లకల్లోలం ? Operation Prosperity Guardian అంటే ఏమిటి?

ఎర్ర సముద్రం అల్లకల్లోలం గా మారింది. వాణిజ్య నౌకలు సూయజ్ కాలువ  మార్గం గుండా ప్రయాణించాలంటే గజగజ లాడుతున్నాయి.ప్రపంచ దేశాలకు...