April 18, 2025

Science News

Science News Telugu

ప్రపంచ వ్యాప్తం గా పర్యావరణం, అంతరిక్ష ప్రయోగాలు, వైల్డ్ లైఫ్ వంటి ముఖ్య అంశాల వార్తా సమాహారం ఈ సైన్స్ కేటగిరీ – Science

JEE Main 2025 Session-1 Results
DEEPSEEK vs ChatGPT

DEEPSEEK vs ChatGPT |డీప్ సీక్ వలన లక్షల కోట్లు నష్టపోయిన అమెరికా| అసలు ఏమైందంటే

చాట్ జీపీటీ కంటే మెరుగ్గా, పూర్తి ఉచితం గా ఒక యాప్ వస్తోంది అంటే ఎవరు వద్దనుకుంటారు? తమ వ్యాపార ప్రయోజనాలు దెబ్బ తింటాయని భయపడే AI సంస్థలు తప్పనిసరిగా ఏవో కుట్రలు చేసి డీప్ సీక్ ను నిలువరించ డానికే చూస్తాయి. ఈ క్రమం లో డీప్ సీక్ కూడా అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొనవలసి ఉంటుంది. వీటన్నిటినీ తట్టుకొని డీప్ సీక్ మనగలుగుతుందా అనేది ప్రశ్నార్ధకమే...!

PSLV-C59 PROBA-3

PSLV-C59 PROBA-3 | పీ ఎస్ ఎల్ వీ – సీ – 59 ప్రయోగం విజయవంతం|

సూర్యుడిపై వివిధ పరిశోధనలను చేయడం ప్రధాన ఉద్దేశం గా ఈ ఉపగ్రహాలను అంతరిక్షం లోనికి పంపించారు. ప్రోబా-3 కూడా ఇంతకూ ముందు పంపిన ఆదిత్య ఎల్ -1 ఉపగ్రహం తో కలిసి పనిచేస్తుంది. ప్రోబా-3 లోని రెండు ఉపగ్రహాలు ఒక క్రమమైన పధ్ధతి లో భూమి యొక్క కక్ష్య లో తిరుగుతూ పనిచేస్తాయి.

AI Software Engineer Devin

World’s First AI Software Engineer Devin| మొట్టమొదటి కృత్రిమ మేధ ఇంజనీర్

కృత్రిమ మేధ తో పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ప్రపంచం లోనే మొట్టమొదటి ఆవిష్కరణ ఇది. ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఏ విధం గా అయితే పనిచేయగలరో అంతకంటే ప్రతిభావంతం గా పని చేసే 'సూపర్ స్మార్ట్ రోబో' ఇది

Odysseus American Private Moon Mission - IM-1

Odysseus American Private Moon Mission |చంద్రుని పై దిగిన అమెరికా మూన్ లాండర్

నాసా ప్రైవేటు భాగస్వామ్యం తో ప్రయోగించిన ఒడిస్సీయస్ వ్యోమ నౌక కూడా ప్రక్కకి ఒరిగిపోయింది. అంటే జపాన్, అమెరికాలు ప్రయోగించిన ల్యాండర్ లు   ప్రక్కకి ఒరిగి పోయాయి. కేవలం భారత్ ప్రయోగించిన 'చంద్రయాన్-3' మాత్రమే నూటికి నూరు శాతం సత్ఫలితాలను ఇచ్చింది అని చెప్పవచ్చు. 

brightest object in the universe quasar artistic pic

Brightest Object in the Universe Quasar Telugu- విశ్వం లో అతి ప్రకాశవంతమైన వస్తువు

ఈ విశాల విశ్వం లోనే అత్యంత ప్రకాశవంతమైన , దేదీప్యమానమైన ఒక వెలుగు ను గుర్తించారు శాస్త్రవేత్తలు. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ విశ్వం లోనే అత్యంత ప్రకాశవంతమైన ఈ  పదార్దం యొక్క లక్షణాలను గురించి వివరించింది.  సూర్యునికంటే కొన్ని లక్షల కోట్ల రెట్ల ప్రకాశవంతమైన వెలుగును మనం ఊహించ గలమా... ప్రస్తుతం మన శాస్త్రవేత్తలు  అటువంటి  దేదీప్యమానమైన వెలుగును కనుగొన్నారు.

INSAT 3DS

GSLV F14 / INSAT-3DS ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ కేంద్రం లోని రెండవ ప్రయోగ వేదిక నుండి INSAT- 3DS ఉపగ్రహాన్ని విజయవంతం గా ప్రయోగించారు. GSLV F-14 రాకెట్ సహాయం తో ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్య లోనికి ప్రవేశ పెట్టారు.

PACE NASA Satellite pic credit: NASA GFSC

PACE NASA Satellite |సముద్ర జలాల అధ్యయనానికి నాసా పంపిన శాటిలైట్ “పేస్”

సముద్రాల యొక్క రంగును అధ్యయనం చేయడం, ఏరోసాల్స్ , మేఘాలు, మరియు కర్బన చక్రం (carbon cycle), గాలి నాణ్యత  గురించి క్షుణ్ణం గా అధ్యయనం చేయడం ఈ శాటిలైట్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యాలు.

Japan Moon Lander SLIM

Japan Moon Lander SLIM- చివరి ఫోటో పంపిన జపాన్ మూన్ స్నైపర్

చంద్రుని పైనుండి చివరి ఫోటో ను పంపి నిద్రావస్థ లోనికి వెళ్ళిన SLIM వ్యోమనౌక. జపాన్ మూన్ మిషన్ స్లిమ్...

Japan Moon mission- SLIM moon sniper pic credits: Pexels

Japan Moon Landing- Japan Moon Mission-చంద్రుడి పై జపాన్ సాఫ్ట్ ల్యాండింగ్

చంద్రుడి పై అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్న మనిషి ఆలోచనలకు మరొక ముందడుగు పడింది.. ఇప్పటి వరకు కేవలం నాలుగు దేశాలు...