India’s Own AI Model|చౌక గా చంద్రయాన్ సక్సెస్ చేసాం – ఈ ఏడాది స్వంత AI మోడల్ విడుదల చేయలేమా ?
India’s Own AI Model| చౌక గా చంద్రయాన్ సక్సెస్ చేసాం – ఈ ఏడాది స్వంత AI మోడల్...
India’s Own AI Model| చౌక గా చంద్రయాన్ సక్సెస్ చేసాం – ఈ ఏడాది స్వంత AI మోడల్...
చాట్ జీపీటీ కంటే మెరుగ్గా, పూర్తి ఉచితం గా ఒక యాప్ వస్తోంది అంటే ఎవరు వద్దనుకుంటారు? తమ వ్యాపార ప్రయోజనాలు దెబ్బ తింటాయని భయపడే AI సంస్థలు తప్పనిసరిగా ఏవో కుట్రలు చేసి డీప్ సీక్ ను నిలువరించ డానికే చూస్తాయి. ఈ క్రమం లో డీప్ సీక్ కూడా అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొనవలసి ఉంటుంది. వీటన్నిటినీ తట్టుకొని డీప్ సీక్ మనగలుగుతుందా అనేది ప్రశ్నార్ధకమే...!
కృత్రిమ మేధ తో పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ప్రపంచం లోనే మొట్టమొదటి ఆవిష్కరణ ఇది. ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఏ విధం గా అయితే పనిచేయగలరో అంతకంటే ప్రతిభావంతం గా పని చేసే 'సూపర్ స్మార్ట్ రోబో' ఇది