1st Test Aus vs Ind BGT 2024| Day 4 highlights|పెర్త్ టెస్ట్ లో భారత్ ఘన విజయం
1st Test Aus vs Ind BGT 2024| Day 4 highlights|పెర్త్ టెస్ట్ లో భారత్ ఘన విజయం...
1st Test Aus vs Ind BGT 2024| Day 4 highlights|పెర్త్ టెస్ట్ లో భారత్ ఘన విజయం...
సౌదీ అరేబియా లోని జెడ్డా లో ఈ రోజు IPL 2025 వేలం జరుగుతోంది. ఐపీఎల్ చరిత్ర లోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ అత్యధిక ధర పలికిన ఆటగాళ్ళు గా నిలవడం విశేషం
1st Test Aus vs Ind BGT 2024| Day 3 Highlights|జైస్వాల్,కోహ్లీ సెంచరీలు | పటిష్ట స్థితి లో...
ఇప్పటికే 218 పరుగుల ఆధిక్యం లో ఉంది భారత్. పది వికెట్లు చేతిలో ఉన్నాయి. మూడవ రోజు అంతా గనుక బ్యాటింగ్ చేయగలిగితే 400 పై చిలుకు ఆధిక్యం లభిస్తుంది. దీనితో ఈ టెస్టు మ్యాచ్ లో గెలుపు దిశగా పయనం చేయడం మరింత సులువు అవుతుంది.
రెండవరోజు ఏ జట్టు అయితే పై చేయి సాధిస్తుందో ఆ జట్టునే విజయం వరిస్తుంది అని చెప్పడం అతిశయోక్తి కాదు. మొదటి రోజు ఆటలో మొత్తం ఇరు వైపులా 16 వికెట్ల పతనం దీనినే సూచిస్తుంది. భారత్ తమ రెండవ ఇన్నింగ్స్ లో గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగితే మాత్రం ఈ టెస్టు లో గెలిచి తీరుతుంది.
డ్రెస్సింగ్ రూమ్ కి ఎంత త్వరగా వెళ్ళిపోదామా అనే ఆతృతే కనిపిస్తోంది తప్ప గెలవాలన్న కాంక్ష కనిపించడం లేదు. వాషింగ్టన్ సుందర్ కూడా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి వీలైనంత నిదానం గా ఆడితే ఈ టెస్టు లో ఇండియా గెలుస్తుంది. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ పర్వాలేదు అనిపించారు కాబట్టి రెండవ ఇన్నింగ్స్ లో పట్టుదల గా ఆడితేనే ఈ టెస్టు లో ఇండియా గెలుస్తుంది.
భారత బౌలింగ్ లో రవీంద్ర జడేజా 5 వికెట్లు తీసుకోవడం విశేషం. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా 4 వికెట్లు పడగొట్టాడు. ఆకాష్ దీప్ ఒక వికెట్ తీసుకున్నారు. భారీ స్కోరు సాధిస్తుంది అనుకున్న న్యూజిలాండ్ ను 235 పరుగులకు నియంత్రించడం లో భారత బౌలర్లు విజయం సాధించారని చెప్పవచ్చు.
IPL 2025 కి రంగం సిద్ధం అవుతోంది. వివిధ ఫ్రాంచైజీ లు కొందరు ఆటగాళ్లను తమతో ఉంచుకొని మిగిలిన వాళ్ళని జట్టు నుండి విడుదల చేసాయి.
మూడేళ్ళ తర్వాత టెస్టు క్రికెట్ ఆడుతున్న సుందర్ ఎలా ఆడతాడో అనే సంశయం ఉంది అందరికీ. అయితే ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ తన పునరాగమనాన్ని ఘనం గా చాటాడు. అనూహ్యమైన బంతులు వేస్తూ ప్రత్యర్ధి బ్యాట్స్ మన్ కి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా వరుసగా వికెట్లు పడగొట్టు కుంటూ పోయాడు వాషింగ్టన్ సుందర్.
2004 లో ఆస్ట్రేలియా తో జరిగిన టెస్టు లో అతి తక్కువ స్కోరు 107 పరుగులు చేయకుండా కట్టడి చేసి టెస్టు ను గెలిచిన చరిత్ర భారత్ కి ఉంది. 2004 లో జరిగిన కథే మళ్ళీ 2024 లో జరగకూడదని ఏముంది?