IPL 2025 Match No-8 to 15|
హలో ఫ్రెండ్స్. విజయ్ న్యూస్ కి స్వాగతం. ఐపీఎల్ 2025 పోటీలలో సీఎస్కే మరియు ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన...
IPL Cricket News Telugu
హలో ఫ్రెండ్స్. విజయ్ న్యూస్ కి స్వాగతం. ఐపీఎల్ 2025 పోటీలలో సీఎస్కే మరియు ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన...
IPL 2025 Match Reviews - Match Number 5, 6, 7 - ఐపీఎల్ పోటీలలో మ్యాచ్ నంబర్ 5, 6, 7 పోటీల యొక్క ఫలితాల అప్ డేట్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి.
IPL 2025 Match Summery | రెండు, మూడు, నాల్గవ ఐపీఎల్ మ్యాచ్ ల సమ్మరీ | Vijay News...
IPL పద్దెనిమిదవ ఎడిషన్ పోటీలు కోల్కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభం అయ్యాయి. కన్నుల పండువ గా ప్రారంభమైన...
సౌదీ అరేబియా లోని జెడ్డా లో ఈ రోజు IPL 2025 వేలం జరుగుతోంది. ఐపీఎల్ చరిత్ర లోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ అత్యధిక ధర పలికిన ఆటగాళ్ళు గా నిలవడం విశేషం
TATA IPL 2024 Winner KKR |ఫైనల్ లో చేతులెత్తేసిన సన్ రైజర్స్ |మూడవ సారి ట్రోఫీ గెలిచిన KKR...
మొదటి 9 మ్యాచుల్లో 8 విజయాలు సాధించి టేబుల్ టాప్ లో చాలా కాలం ఉన్న జట్టు ఇలా క్వాలిఫైయర్ లో ఓడిపోవడం తో RR అభిమానులు తీవ్ర నిరాశ లో కూరుకు పోయారు. ఈ సారి తమ జట్టే ట్రోఫీ గెలుస్తుంది అని బలం గా నమ్మిన రాజస్థాన్ రాయల్స్ అభిమానులు స్టేడియం లో కంటతడి పెట్టారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు .. TATA IPL 2024 చరిత్ర లోనే అపురూపం .. అద్వితీయం అనే స్థాయిలో చెన్నై సూపర్ కింగ్స్ పై సంచలన విజయాన్ని నమోదు చేసుకొన్నది. ఈ సీజన్ లో గత మే 8 వ తేదీన 10 స్థానం లో ఉన్న RCB జట్టు సంచలన విజయాలు నమోదు చేస్తూ ప్లే ఆఫ్స్ లోనికి అడుగు పెట్టింది.
సంచలనాలకు చిరునామా గా మారిన IPL2024 లో RCB ఫైనల్ కి చేరి ఈసారి కప్పు గెలిచినా ఆశ్చర్య పోనవసరం లేదు. అన్ని జట్లు ధీమా గా ఉన్నప్పటికీ హాట్ ఫేవరేట్ మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ అనే చెప్పవచ్చు. ఒకవేళ ఫైనల్ SRH కి RCB కి మధ్య జరిగి ఆ మ్యాచ్ లో RCB ఓడిపోతే మాత్రం అశేష క్రికెట్ RCB అభిమానుల గుండె ముక్కలు అవుతుంది. ఇది కేవలం ఊహాగానం మాత్రమే... ఇలా జరగాలని ఏం లేదు... జరగకూడదని కూడా ఏం లేదు... చూద్దాం.. ఏం జరుగుతుందో
టాటా ఐపీఎల్ 2024 లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది పంజాబ్ కింగ్స్ జట్టు. అనేక రికార్డులు బద్దలు అయ్యాయి. కొత్త రికార్డులు సృష్టించ బడ్డాయి. ఈ మ్యాచ్ చూసిన వారికి చాలా కాలం పాటు గుర్తు ఉండి పోతుంది పంజాబ్ కింగ్స్ పోరాట పటిమ. ఏమన్నా మ్యాచ్ ఇది..