January 10, 2025

Children’s Day Quotations in Telugu by famous personalities| బాలల దినోత్సవ కొటేషన్స్

పిల్లలు ప్రపంచానికి అత్యంత విలువైన వనరుల వంటి వారు, మరియు భవిష్యత్తు కు ఒక గొప్ప ఆశ వంటి వారు….
భగవంతునికి మనిషి పై ఇంకా నమ్మకం ఉంది  అనే సందేశాన్ని ఆయన  మన ప్రతి చిన్నారితోనూ పంపిస్తాడు

Children's Day Quotations in Telugu

Children's Day Quotations in Telugu

Children’s Day Quotations in Telugu by famous personalities బాలల దినోత్సవ కొటేషన్స్

నవంబర్ 14 న జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని ఏటా మనం బాలల దినోత్సవం గా జరుపుకొంటాం. ఈ సందర్భం గా ప్రపంచ వ్యాప్తం గా  ప్రముఖ వ్యక్తులుగా ప్రసిద్ధి చెందిన వారు బాలల గూర్చి చెప్పిన ముఖ్యమైన కొటేషన్స్ కొన్ని  ప్రత్యేకం గా మీ కోసం ఇస్తున్నాం . బాలలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. Children’s Day Quotations in Telugu

  • Jawaharlal Nehru
    “The children of today will make the India of tomorrow.”
    “నేటి బాలలే  రేపటి భారతాన్ని నిర్మిస్తారు.”
  • Nelson Mandela
    “There can be no keener revelation of a society’s soul than the way in which it treats its children.”
    “ఒక సమాజం తన పిల్లలను చూసుకొనే తీరును బట్టి , ఆ సమాజం యొక్క ఆత్మను అంచనా వేయవచ్చు “
  • Abdul Kalam
    “Let us sacrifice our today so that our children can have a better tomorrow.”
    “మన బాలల రేపటి భవిష్యత్తు చక్కగా ఉండేందుకు మనం మన వర్తమానాన్ని త్యాగం చేద్దాం”
  • Rabindranath Tagore
    “Every child comes with the message that God is not yet discouraged of man.”
    “భగవంతునికి మనిషి పై ఇంకా నమ్మకం ఉంది  అనే సందేశాన్ని ఆయన  మన ప్రతి చిన్నారితోనూ పంపిస్తాడు
  • Albert Einstein
    “Children must be taught how to think, not what to think.”
    “పిల్లలకు ఆలోచించడం ఎలాగో నేర్పించాలి గానీ , ఏమి ఆలోచించాలని కాదు.”
  • Maria Montessori
    “Free the child’s potential, and you will transform him into the world.”
    “పిల్లలలోని సామర్థ్యానికి స్వేచ్చను ఇవ్వండి , వారు ప్రపంచాన్ని మార్చే వ్యక్తి అవుతారు.”
  • Mahatma Gandhi (Children’s Day Quotations in Telugu)
    “If we are to teach real peace in this world, we shall have to begin with the children.”
    “ఈ ప్రపంచానికి నిజమైన శాంతిని నేర్పాలంటే, అది బాలలతోనే  మొదలుకావాలి.”
  • John F. Kennedy
    “Children are the world’s most valuable resource and its best hope for the future.”
    “పిల్లలు ప్రపంచానికి అత్యంత విలువైన వనరుల వంటి వారు, మరియు భవిష్యత్తు కు ఒక గొప్ప ఆశ వంటి వారు .”
  • Walt Disney
    “Our greatest natural resource is the minds of our children.”
    “మనకు ఉన్న పెద్ద సహజ వనరులు మన పిల్లల మనస్సులే .”
  • Frederick Douglass
    “It is easier to build strong children than to repair broken men.”
    చెడిపోయిన వ్యక్తులను బాగుచేయడం కంటే శక్తివంతమైన బాలలను తయారుచేయడం ఎంతో సులభం.
  • Malala Yousafzai (Children’s Day Quotations in Telugu)
    “One child, one teacher, one book, and one pen can change the world.”
    “ఒక చిన్నారి, ఒక ఉపాధ్యాయుడు, ఒక పుస్తకం, ఒక కలం ఈ  ప్రపంచాన్ని మార్చివేయగలవు .”
  • Victor Hugo
    “He who opens a school door, closes a prison.”
    “ఒక  పాఠశాల ద్వారాన్ని ఎవరైతే తెరుస్తారో వారు ఒక జైలును మూసివేసిన వారితో సమానం
  • Anne Frank (Children’s Day Quotations in Telugu)
    “Parents can only give good advice or put them on the right paths, but the final forming of a person’s character lies in their own hands.”
    “తల్లిదండ్రులు తమ పిల్లలకు  మంచి సలహా ఇవ్వగలరు లేదా సరైన మార్గంలో పెట్టగలరు, పిల్లల వ్యక్తిత్వ అభివృద్ధి వారి చేతుల్లోనే ఉంటుంది.”
  • Nelson Mandela
    “Education is the most powerful weapon which you can use to change the world.”
    ” ఈ  ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య మాత్రమే.”
  • Children’s Day quotes by famous personalities, Inspirational quotes for Children’s Day, Famous quotes for kids, Notable quotes for Children’s Day, Children’s Day sayings, Quotes about children by famous people, Inspirational children’s quotes, Children’s Day message by famous leaders, Best quotes for Children’s Day, Quotes for kids by world leaders

2 thoughts on “Children’s Day Quotations in Telugu by famous personalities| బాలల దినోత్సవ కొటేషన్స్

Comments are closed.