January 10, 2025

Gold Price Today In Andhrapradesh on February 02, 2024

today gold price comparison in Andhrapradesh - నేటి బంగారం ధరలు

Gold Price today in Andhra Pradesh - నేటి బంగారం ధరలు pic : pexels

ఆంధ్రప్రదేశ్ లో నేటి బంగారం ధరలు (02 – 02 – 2024)

22 క్యారట్ల బంగారం ధరలు:Gold Price Today AP

ఈ రోజు అనగా ఫిబ్రవరి 02, 2024 తేదీన ఆంధ్రప్రదేశ్ లో బంగారం ధరలలో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. 22 క్యారట్ల బంగారం ఒక గ్రాము ధర 5890 రూపాయలు గా ఉంది. నిన్నటికి ఈ రోజుకి ఒక గ్రాము బంగారం ధర 10 రూపాయలు పెరిగింది. 22 క్యారట్లు 8 గ్రాముల బంగారం ధర 47,120 రూపాయలు ఉంది. 8 గ్రాములకు 80 రూపాయలు చొప్పున పెరిగింది. 22 క్యారట్ల బంగారం 10 గ్రాములు ధర 58,800 రూపాయలు ఉంది. ప్రతి 10 గ్రాముల బంగారానికి 100 రూపాయలు చొప్పున పెరిగింది. Gold Price Today AP

Today i.e. on February 02, 2024, there was a slight increase in gold prices in Andhra Pradesh. The price of 22 carat gold is Rs 5890 per gram. The price of one gram of gold has increased by Rs 10 from yesterday to today. 22 carat 8 gram gold price is Rs 47,120. 80 rupees  per 8 grams increased. 10 grams of 22 carat gold is priced at Rs 58,800. price increased at 100 rupees per 10 grams of gold.

22 క్యారెట్లు 1 గ్రాము బంగారం 
5890/-

 

Gramఈ రోజు నిన్న తేడా 
1gram5890588010▲
8 grams47,12047,04080▲
10 grams58,90058,800100▲

 

24 క్యారట్ల బంగారం ధరలు Gold Price Today AP

24 క్యారట్ల బంగారం ఒక గ్రాము ధర 6174 రూపాయలు గా ఉంది. నిన్నటి కంటే గ్రాము వద్ద 11 రూపాయలు పెరిగింది.  8 గ్రాములు ధర 49,480 రూపాయలు గా ఉంది. 8 గ్రాములకు 88 రూపాయలు చొప్పున పెరిగింది. 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర 61,850 రూపాయలు గా ఉంది. 10 గ్రాముల బంగారానికి నిన్నటికి ఈ రోజుకి తేడా 110 రూపాయలు గా ఉంది.

The price of 24 carat gold is Rs 6174 per gram. It has increased by 11 rupees per gram compared to yesterday. 8 grams of 24 carat gold is priced at Rs 49,480. Increased 88 rupees  per 8 grams . The price of 10 grams of 24 carat gold is Rs 61,850. The difference between yesterday and today for 10 grams of gold is 110 rupees.

24 క్యారెట్లు 1 గ్రాము బంగారం 
6185/-

 

Gramఈ రోజు నిన్న తేడా 
1gram6185617411▲
8 grams49,48049,39288▲
10 grams61,85061,740110▲

*Disclaimer: Vijay News Telugu makes no guarantee or warranty on the accuracy of the data provided on this site, the prevailing rates are susceptible to change with Market value and provided on an as-is basis. Nothing contained herein is intended or shall be deemed to be investment advice, implied or otherwise. We accept no liability for any loss arising from the use of the data contained on this website