January 10, 2025

Gold Rate Today in Andhra Pradesh 21 January 2021

gold rates today

Gold rate today in Andhra pradesh pic credits: pexels

ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. నిన్న అనగా 20 జనవరి రోజున ఉన్న రేటుకు ఎటువంటి మార్పు లేదు. 22 క్యారట్లు ఒక గ్రాము బంగారం ధర 5825/- రూపాయలు ఉన్నది. 8 గ్రాముల బంగారం ధర 46600/- రూపాయలు, 10 గ్రాముల బంగారం ధర 58250/- రూపాయలుగా ఉన్నది.  ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు. 19 జనవరి న గ్రాముకు 30 రూపాయలు చొప్పున పెరిగింది. 20 జనవరి న ఒక గ్రాముకి 15 రూపాయలు చొప్పున పెరిగింది. ఈ రోజు ఎటువంటి పెరుగుదల లేకుండా నిలకడ గా ఉంది.

22 క్యారెట్లు 1 గ్రాము బంగారం 
5825/-

 

Gramఈ రోజు నిన్న తేడా
1gram5,8255,8250
8 grams46,60046,6000
10 grams58,25058,2500

24 క్యారెట్ల బంగారం :

24 క్యారట్ల బంగారం ఒక గ్రాము ధర 6,116 రూపాయలు గా ఉన్నది. నిన్నటికి ఈ రోజుకి ధరలలో ఎటువంటి మార్పు లేదు… 24 క్యారట్ల బంగారం 8 గ్రాముల బంగారం ధర 48,928 రూపాయలు గా ఉన్నది. 10 గ్రాముల బంగారం ధర 61,160/- రూపాయలు గా ఉన్నది. ఈ రోజు ధరలో ఎటువంటి మార్పులు లేవు.

24 క్యారెట్లు 1 గ్రాము బంగారం 
6116/-

 

Gramఈ రోజు నిన్న తేడా 
1gram611661160
8 grams48,92848,9280
10 grams61,16061,1600