January 10, 2025

Gold Rate today in Andhra Pradesh on 17 January 2024

Gold Rates Today

Gold Rates Today at AP & TS Pic credit : pexels

18-01-2024 Thursday

ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు అనగా 18-01-24 గురువారం నాడు బంగారం ధరలు ఈ విధం గా ఉన్నాయి. నిన్న అనగా 17-01-24 తో పోల్చినప్పుడు స్వల్పం గా ధరలు తగ్గాయి. 22 క్యారట్లు ఒక గ్రాము బంగారం ధర 5780/- రూపాయలు గా ఉన్నది. నిన్నటి కంటే ఒక గ్రాము వద్ద 30 రూపాయలు తక్కువ. 8 గ్రాముల ధర 46240/- రూపాయలు అంటే 8 గ్రాముల వద్ద 240 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల ధర 57,800/- గా ఉంది.. 10 గ్రాముల వద్ద 300 /- రూపాయలు తగ్గింది. దీనితో వరుసగా 3 వ రోజు బంగారం ధరలు స్వల్పం గా తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు.

 

17-01-2024 Wednesday

ఆంధ్రప్రదేశ్ లో నేటి బంగారం ధరలు 22 క్యారెట్లు మరియు 24 క్యారెట్లు:(17 -01-2024)

22 క్యారట్ల బంగారం ధరలు:(Gold rate today) 

ఆంధ్రప్రదేశ్ లో బంగారం ధరలు  స్వల్ప మార్పు తో కొనసాగుతున్నాయి. నిన్నటి తో పోలిస్తే ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకి 40 రూపాయలు చొప్పున తగ్గింది. ప్రస్తుతం 22 క్యారట్ల బంగారం ధర ఒక గ్రాముకి 5810/- రూపాయలు గా ఉంది. 22 క్యారెట్లు బంగారం 8 గ్రాముల ధర 46,480  రూపాయలు గా ఉంది. 8 గ్రాముల వద్ద 320 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 58,100 రూపాయలు గా ఉంది. 10 గ్రాముల వద్ద 400 రూపాయలు తగ్గింది. Gold rate today

22 క్యారెట్లు 1 గ్రాము బంగారం 
5810/-

 

Gramఈ రోజు నిన్న తేడా 
1gram58105850-40
8 grams4648046800-320
10 grams5810058500-400

 

24 క్యారట్ల బంగారం ధరలు Gold rate today

24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము కి 42 రూపాయలు తగ్గి 6101 /- రూపాయలు గా ఉంది. 24 క్యారెట్లు 8 గ్రాముల బంగారం ధర 336 రూపాయలు తగ్గి 48,808 రూపాయలు గా ఉంది. 10గ్రాముల బంగారం  61,010 /- రూపాయలు గా ఉన్నది. నిన్నటి ధరకు 10 గ్రాముల పై 420 రూపాయలు తగ్గింది. 

24 క్యారెట్లు 1 గ్రాము బంగారం 
6101/-

 

Gramఈ రోజు నిన్న తేడా 
1gram61016143-42
8 grams48,80849144-336
10 grams6101061430-210

గత పది రోజుల్లో 22 క్యారట్ల బంగారం ధరలు ఏ విధం గా మార్పు చెందుతున్నాయో క్రింది పట్టిక లో ఇవ్వడం జరిగింది. 

17-Jan-2446480-320
16-Jan-2446800-160
15-Jan-2446960216
14-Jan-24467600
13-Jan-2446760200
12-Jan-244656080
11-Jan-2446480-80
10-Jan-24465600
09-Jan-2446560-80
08-Jan-2446640-160