January 10, 2025

Gold Rate Today in Andhra Pradesh on 19 January 2024

Gold price today in Andhra Pradesh Vijay News Telugu

Gold Price Today in Andhra Pradesh Vijay News Telugu- pic credits: pexels

22 క్యారట్ల బంగారం ధరల్లో ఆంధ్రప్రదేశ్ లో కొంచం పెరుగుదల కనిపించింది. గత మూడు రోజులుగా వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు ఈ రోజు ఒక గ్రాముకు 30 రూపాయలు చొప్పున పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర 5810/- రూపాయలు గా ఉన్నది. ఒక గ్రాముకు 30 రూపాయల చొప్పున పెరిగింది . అలాగే 24 క్యారట్ల బంగారం ధరలు ఒక గ్రాము కు 32 రూపాయలు చొప్పున పెరిగాయి. ప్రస్తుతం 24 క్యారట్ల బంగారం ధర 6101/- రూపాయలు గా కొనసాగుతున్నాయి.(Gold rate today )

22క్యారట్ల బంగారం ధరలు

22 క్యారెట్లు 1 గ్రాము బంగారం 
5810/-

 

Gramఈ రోజు నిన్న తేడా
1gram5810578030↑
8 grams4648046240240↑
10 grams5810057800300↑

24 క్యారట్ల బంగారం ధర ఒక గ్రాము కు 6101 రూపాయలు గా ఉన్నది. నిన్నటి తో పోలిస్తే 32 రూపాయలు ధర పెరిగింది. 24 క్యారట్లు 8 గ్రాముల బంగారం 48,808 /- రూపాయలు , 10 గ్రాముల బంగారం 61,010/- రూపాయలు గా ఉంది. 8 గ్రాముల వద్ద 256/- రూపాయల చొప్పున, 10 గ్రాముల వద్ద 320/- రూపాయలు చొప్పున ధర పెరిగింది (Gold rate today )

24 క్యారట్ల బంగారం ధరలు Gold rate today 

24 క్యారెట్లు 1 గ్రాము బంగారం 
6101/-

 

Gramఈ రోజు నిన్న తేడా 
1gram6101606932↑
8 grams48,80849552256↑
10 grams6101061430320↑