Indian squad for Men’s T20 World Cup 2024|టీ20 ప్రపంచ కప్ కు భారత జట్టు ఇదే
ICC పురుషుల టీ 20 ప్రపంచ కప్ పోటీలకు 15 సభ్యులతో కూడిన జట్టు ను ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ శర్మ ను కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యా ను వైస్ కెప్టెన్ గా నియమించారు.
Indian squad for Men’s T20 World Cup 2024|టీ20 ప్రపంచ కప్ కు భారత జట్టు ఇదే
ICC పురుషుల టీ 20 ప్రపంచ కప్ పోటీలకు 15 సభ్యులతో కూడిన జట్టు ను ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ శర్మ ను కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యా ను వైస్ కెప్టెన్ గా నియమించారు. భారత్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ K.L రాహుల్ కి తుది జట్టులో స్థానం లభించలేదు. ప్రాణాంతక ప్రమాదం నుండి బయట పడిన రిషబ్ పంత్ రెండేళ్ళ తర్వాత భారత జట్టులో స్థానం సంపాదించాడు. అలాగే సంజూ సాంసన్ కి కూడా జట్టులో స్థానం లభించింది. గిల్ వంటి ఆటగాళ్ళు రిజర్వ్ బెంచ్ కే పరిమితం అయ్యారు. (Indian squad for Men’s T20 World Cup 2024)
T20 ప్రపంచ కప్ 2024 పోటీలకు భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్ )
హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్)
యశస్వి జైస్వాల్
విరాట్ కోహ్లీ,
సూర్య కుమార్ యాదవ్,
రిషబ్ పంత్ (వికెట్ కీపర్)
సంజూ సాంసన్ (వికెట్ కీపర్)
శివం దూబే
రవీంద్ర జడేజా
అక్షర పటేల్,
కుల్ దీప్ యాదవ్
యజ్వేంద్ర చాహల్,
ఆర్ష దీప్ సింగ్
జస్ప్రీత్ బుమ్రా
మహమ్మద్ సిరాజ్
రిజర్వ్ బెంచ్ ఆటగాళ్ళు:
శుభమన్ గిల్,
రింకూ సింగ్,
ఖలీల్ అహ్మద్,
ఆవేశ్ ఖాన్ (Indian squad for Men’s T20 World Cup 2024)