January 10, 2025

IPL 2025 auction live|Top 5 Players| అత్యధిక ధర పలికిన టాప్-5 ఆటగాళ్ళు వీరే

సౌదీ అరేబియా లోని జెడ్డా లో  ఈ రోజు IPL 2025 వేలం జరుగుతోంది. ఐపీఎల్ చరిత్ర లోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ అత్యధిక ధర పలికిన ఆటగాళ్ళు గా నిలవడం విశేషం

IPL 2024 auction

IPL 2024 auction

IPL 2024 auction live| అత్యధిక ధర పలికిన టాప్-5 ఆటగాళ్ళు వీరే

సౌదీ అరేబియా లోని జెడ్డా లో  ఈ రోజు IPL 2025 వేలం జరుగుతోంది. ఐపీఎల్ చరిత్ర లోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ అత్యధిక ధర పలికిన ఆటగాళ్ళు గా నిలవడం విశేషం.IPL 2024 auction

టాప్ 1 – రిషబ్ పంత్ (27 కోట్లు)

డిల్లీ కాపిటల్స్  నుండి వేలం కు వచ్చిన రిషబ్ పంత్ ఈ ఆక్షన్ కే ఆకర్షణ గా నిలిచారు. రిషబ్ పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్ర లోనే అత్యధిక మొత్తం దక్కించుకున్న ఆటగాడిగా పంత్ నిలిచాడు. కనీసం 30 కోట్ల వరకూ దక్కించు కోవచ్చు అని అందరూ అనుకున్నారు. అయితే 27 కోట్ల అత్యధిక మొత్తాన్ని పొందడం ఐపీఎల్ చరిత్ర లో ఇదే మొదటిసారి.

టాప్ 2 – శ్రేయాస్ అయ్యర్ (26.75 కోట్లు)

గత ఐపీఎల్ విజేత కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఆక్షన్ లో అందుబాటులో ఉన్నాడు. అయ్యర్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీ ల మధ్య బాగా పోటీ నడిచింది. చివరకు పంజాబ్ కింగ్స్ 26కోట్ల 75 లక్షల రూపాయలు కు సొంతం చేసుకుకుంది పంత్ కంటే ముందే ఈ వేలం జరగడం తో ఐపీఎల్ చరిత్ర లో ఇదే అత్యధిక బిడ్ అని అనుకున్నారంతా. అయితే పంత్ 27 కోట్ల ధర పలకడం తో ఈ ఐపీఎల్ లో  శ్రేయాస్ అయ్యర్ రెండవ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు.

టాప్ 3 – వెంకటేష్ అయ్యర్  (23.75 కోట్లు)

అయితే అందరి కంటే ఆశ్చర్య కరం గా మూడవ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్ ను కోల్ కతా నైట్ రైడర్స్ 23 కోట్ల 75 లక్షలకు సొంతం చేసుకోవడం విశేషం. పంత్ మరియు శ్రేయాస్ అయ్యర్ విషయం లో చాలా వరకూ అత్యదిక ధర వస్తుందని అందరూ ఊహించినదే. అనూహ్యం గా వెంకటేష్ అయ్యర్ అత్యధిక ధర పలికిన మూడవ ఆటగాడిగా నిలిచారు.

టాప్ 4 – అర్షదీప్ సింగ్ & యజవేంద్ర చాహల్ (18 కోట్లు)

అర్షదీప్ సింగ్, యజవేంద్ర చాహల్ నాల్గవ అత్యధిక ధర పలికిన ఆటగాళ్ళ గా నిలిచారు. ఈ ఇద్దరు ఆటగాళ్ళ ను పంజాబ్ కింగ్స్ చేజిక్కించు కొంది. రెండు కోట్ల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లో పాల్గొన్న ఈ ఇద్దరినీ 18 కోట్ల రూపాయల చొప్పున పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకోవడం విశేషం.ఈ ఐపీఎల్ లో నాల్గవ  అత్యధిక ధర పొందిన ఆటగాళ్ళ గా నిలిచారు అర్షదీప్ సింగ్ మరియు యజవేంద్ర చాహల్.

టాప్ 5 – జోస్ బట్లర్ (15.75 కోట్లు)

గుజరాత్ టైటన్స్ ప్రాంచైజీ ఈ సారి జోస్ బట్లర్ ను 15.75 కోట్ల కు సొంతం చేసుకుంది. ఇది ఐదవ అత్యధిక ధర. జోస్ బట్లర్ కోసం ప్రాంచైజీ ల మధ్య పోటీ ఉన్నప్పటికీ గుజరాత్ టైటాన్స్ చేజిక్కించుకోవడం విశేషం.

ipl auction 2025 live,
ipl,
rcb ipl auction 2025,
ipl auction 2025 players list with price,
ipl auction 2024,
mallika sagar,
ipl auction 2025 time and date,
ipl auction live streaming,
rcb team 2025 players list,
mumbai indians,
ipl 2025,
cricbuzz ipl auction,
ipl 2025 mega auction,
ipl 2024,
auction live,
ipl auction 2024 live,
rtm in ipl,
rishabh pant ipl 2025 price,
tata ipl auction 2025,
csk auction 2025,
live auction ipl 2025,
auction ipl,