IPL 2025 రిటెన్షన్ జాబితా ఇదిగో | వివిధ జట్లు తమతో ఉంచుకున్న ఆటగాళ్ళ జాబితా
IPL 2025 కి రంగం సిద్ధం అవుతోంది. వివిధ ఫ్రాంచైజీ లు కొందరు ఆటగాళ్లను తమతో ఉంచుకొని మిగిలిన వాళ్ళని జట్టు నుండి విడుదల చేసాయి.
IPL 2025 retention players list | వివిధ జట్లు తమతో ఉంచుకున్న ఆటగాళ్ళ జాబితా
IPL 2025 కి రంగం సిద్ధం అవుతోంది. వివిధ ఫ్రాంచైజీ లు కొందరు ఆటగాళ్లను తమతో ఉంచుకొని మిగిలిన వాళ్ళని జట్టు నుండి విడుదల చేసాయి. ఏ జట్టు ఎవరిని తమతో ఉంచుకుందో (retention) ఏ జట్టు ఎవరిని విడుదల చేసిందో జాబితాలు విడుదల చేయడం తో అందరికీ ఒక స్పష్టత వచ్చింది. డిసెంబర్ లో జరిగే IPL వేలం లో ప్రస్తుతం రిటైన్ అయిన ఆటగాళ్ళు కాకుండా మిగిలిన ఆటగాళ్ళు అందరూ పాల్గొంటారు. ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిటైన్ చేసుకుందో ఒకసారి చూద్దాం. (IPL 2025 retention players list)
వివిధ ఫ్రాంచైజీ లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ళ వివరాలు:
చెన్నై సూపర్ కింగ్స్
- రుతురాజ్ గైక్వాడ్ (18 కోట్లు)
- మతీశా పతిరణ (13 కోట్లు)
- శివం దూబే (12 కోట్లు )
- రవీంద్ర జడేజా (18 కోట్లు)
- ఎమ్మెస్ ధోనీ (4 కోట్లు)
120 కోట్ల లో ఇప్పటికి ఖర్చు పెట్టింది – 55 కోట్లు
ఇంకా ఖర్చు పెట్టవలసింది – 65 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: IPL 2025 retention players list
- అక్షర్ పటేల్ (16.50 కోట్లు)
- కుల్దీప్ యాదవ్ (13.25 కోట్లు)
- ట్రిస్టాన్ స్టబ్స్ (10 కోట్లు)
- అభిషేక్ పోరెల్ (4 కోట్లు)
120 కోట్ల లో ఇప్పటికి ఖర్చు పెట్టింది : 47 కోట్లు
ఇంకా ఖర్చు పెట్టవలసింది : 73 కోట్లు
కోల్ కతా నైట్ రైడర్స్
- రింకూ సింగ్ (13 కోట్లు)
- వరుణ్ చక్రవర్తి (12 కోట్లు)
- సునీల్ నరైన్ (12 కోట్లు)
- ఆండ్రూ రసెల్ (12 కోట్లు)
- హర్షిత్ రానా (4 కోట్లు)
- రమణ దీప్ సింగ్ (4 కోట్లు)
120 కోట్ల లో ఇప్పటికి ఖర్చు పెట్టింది : 69 కోట్లు
ఇంకా ఖర్చు పెట్టవలసింది : 51 కోట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు :
- విరాట్ కోహ్లీ (21 కోట్లు )
- రజత్ పాటిదార్ (11 కోట్లు)
- యష్ దయాళ్ (5 కోట్లు)
120 కోట్ల లో ఇప్పటివరకు ఖర్చు పెట్టింది : 37 కోట్లు
ఇంకా ఖర్చు పెట్టవలసింది : 83 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్ :
- నికోలస్ పూరన్ (21 కోట్లు)
- రవి బిష్ణోయ్ (11 కోట్లు)
- మయాంక్ యాదవ్ (11 కోట్లు)
- మొహిసిన్ ఖాన్ (4 కోట్లు)
- ఆయుష్ బదోని (4 కోట్లు)
120 కోట్ల లో ఖర్చు పెట్టింది : 51 కోట్లు
ఇంకా ఖర్చు పెట్టవలసింది : 69 కోట్లు
పంజాబ్ కింగ్స్: IPL 2025 retention players list
- శశాంక్ సింగ్ (5.5 కోట్లు)
- ప్రభు సిమ్రన్ సింగ్ (4 కోట్లు)
120 కోట్ల లో ఖర్చు పెట్టింది కేవలం 9.5 కోట్లు
ఇంకా ఖర్చు పెట్టవలసింది : 110.5 కోట్లు
ముంబై ఇండియన్స్ :
- జస్ప్రీత్ బుమ్రా (18 కోట్లు )
- సూర్యకుమార్ యాదవ్ (16.35 కోట్లు)
- హార్దిక్ పాండ్యా (16.35 కోట్లు)
- రోహిత్ శర్మ (16.30 కోట్లు)
- తిలక్ వర్మ (8 కోట్లు)
120 కోట్ల లో ఖర్చు పెట్టింది : 75 కోట్లు
ఇంకా ఖర్చు పెట్టవలసింది : 45 కోట్లు
సన్ రైజర్స్ హైదరాబాద్
- హెన్రిచ్ క్లాసెన్ (23 కోట్లు)
- పాట్ కమ్మిన్స్ (18 కోట్లు)
- అభిషేక్ శర్మ (14 కోట్లు)
- ట్రావిస్ హెడ్ (14 కోట్లు)
- నితీష్ కుమార్ రెడ్డి (6 కోట్లు)
120 కోట్లలో ఖర్చు పెట్టింది 75 కోట్లు
ఇంకా ఖర్చు పెట్టవలసింది : 45 కోట్లు
రాజస్థాన్ రాయల్స్ : (IPL 2025 retention players list)
- సంజూ సాంసన్ (18 కోట్లు)
- యశస్వి జైస్వాల్ (18 కోట్లు)
- రియాన్ పరాగ్ (14 కోట్లు)
- ధృవ్ జురేల్ (14 కోట్లు)
- శిమ్రన్ హిట్మయిర్ (11 కోట్లు)
- సందీప్ శర్మ (4 కోట్లు)
120 కోట్ల లో ఇంతవరకూ ఖర్చు పెట్టింది 79 కోట్లు
ఇంకా ఖర్చు పెట్టవలసింది : 41 కోట్లు
గుజరాత్ టైటాన్స్ :
- రషీద్ ఖాన్ (18 కోట్లు)
- శుభ్ మన్ గిల్ (16.50 కోట్లు)
- సాయి సుదర్శన్ (8.5 కోట్లు )
- రాహుల్ తెవాటియా (4 కోట్లు)
- షారుక్ ఖాన్ (4 కోట్లు)
120 కోట్ల లో ఇప్పటివరకూ ఖర్చు పెట్టింది 51.50 కోట్లు
ఇంకా ఖర్చు పెట్టవలసింది : 69 కోట్లు
చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంచైజీ లు ఖర్చు పెట్టె మొత్తమ్ లో తేడలు ఉన్నాయి.
OK thoudu garu.. I will check andi. thank you for the comment andi