New Year Quotations & Wishes| నూతన సంవత్సర కొటేషన్స్ మరియు శుభాకాంక్షలు
Vijay Kumar Bomidi December 31, 2024 0ఈ నూతన సంవత్సరం మీకు శాంతిని, ఆనందాన్ని, విజయాన్ని ప్రసాదించాలని కోరుకొంటున్నాను… మన జీవితం లో ఏదైనా నూతనం గా ప్రారంభించడానికి నూతన సంవత్సరమే సరైన సమయం..
New Year Quotations & Wishes| నూతన సంవత్సర కొటేషన్స్ మరియు శుభాకాంక్షలు
- “Every new beginning comes from some other beginning’s end. Welcome the New Year with hope!”
“ప్రతి కొత్త సంవత్సరం యొక్క ప్రారంభం గత సంవత్సరం యొక్క ముగింపుతో వస్తుంది. నూతన సంవత్సరాన్ని ఆశతో స్వాగతించండి!”(New Year Quotations & Wishes) - “New Year, New Goals, New Challenges. Step forward with courage!”
“కొత్త సంవత్సరం, కొత్త లక్ష్యాలు, కొత్త సవాళ్లు. ధైర్యంగా ముందుకి సాగండి!” - “The New Year stands before us like a chapter in a book. Let’s write a great story.”
“ఈ నూతన సంవత్సరం పుస్తకంలో ఓ కొత్త అధ్యాయాన్ని మన ముందు ఉంచింది .దానిలో ఒక గొప్ప చరిత్ర ను రాద్దాం “ - “Embrace the magic of new beginnings this New Year.”
“ఈ నూతన సంవత్సరంలో నూతన ఆరంభాల మాజిక్ ను అనుభవించండి - “Every year is a chance to build a better version of yourself.”
“ప్రతి కొత్త సంవత్సరం మిమ్మల్ని మీరు మరింత క్రొత్తగా మార్చుకునేందుకు ఒక అవకాశాన్ని ఇస్తుంది” - “This year, let your dreams take flight.”
“ఈ సంవత్సరం మీ కలలను సాకారం చేసుకోండి” - “Cheers to a New Year filled with endless possibilities!”
“అనంతమైన అవకాశాలతో నింపబడిన నూతన సంవత్సరానికి స్వాగతం !” - “A New Year is like a blank canvas—paint your masterpiece.”
“కొత్త సంవత్సరం అంటే ఖాళీ చిత్రపటం లాంటిది- అద్భుతమైన చిత్రాన్ని దానిలో చిత్రించండి.” - “The best way to predict the future is to create it. Start this year strong!”
“భవిష్యత్తును చెప్పే ఉత్తమ మార్గం ఏమిటంటే… దానిని సృష్టించడం మాత్రమే . ఈ సంవత్సరాన్ని ఉత్సాహంగా ప్రారంభించండి!” - “Hope smiles from the threshold of the New Year.” (New Year Quotations & Wishes)
” నూతన సంవత్సరాన్ని చిరునవ్వులతో ప్రారంభించండి” - “May the New Year bring you peace, joy, and success!”
“ఈ నూతన సంవత్సరం మీకు శాంతిని, ఆనందాన్ని, విజయాన్ని ప్రసాదించాలని కోరుకొంటున్నాను!” - “Start fresh, stay focused, and achieve greatness this New Year.”
“నూతనం గా ఆరంభించండి, విజయం పై దృష్టిని పెట్టండి, ఈ నూతన సంవత్సరం లో అనుకున్నది సాధించండి.” - “Every end marks a new beginning. Welcome 2025!”
“ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభానికి సూచన. 2025 వ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం!” - “Let this New Year be a time to chase your dreams fearlessly.”
“మీ కలలను నెరవేర్చుకునే అద్భుతమైన సమయమే ఈ నూతన సంవత్సరం” - “New Year, New Strength, New Opportunities. Wish you happy new year”
“కొత్త సంవత్సరం, కొత్త శక్తి, కొత్త అవకాశాలు… నూతన సంవత్సర శుభాకాంక్షలు “ - “Celebrate endings—for they precede new beginnings.”
“ముగిసి పోయే సంవత్సరానికి వేడుక చేద్దాం. నూతన ప్రారంభానికి అదే వేదిక కాబట్టి “ - “The New Year brings 365 new chances to grow and shine.”
“మనం జీవితం లో ముందడుగు వేసి ప్రభావించడానికి ఈ నూతన సంవత్సరం 365 కొత్త అవకాశాలను తీసుకు వస్తుంది” - “A New Year is the perfect time for a fresh start.”
” మన జీవితం లో ఏదైనా నూతనం గా ప్రారంభించడానికి నూతన సంవత్సరమే సరైన సమయం”, - “Your journey of a thousand miles begins with a single step this New Year.”
“వేల మైళ్ళ ప్రయాణం ఈ కొత్త సంవత్సరం అనే ఒక చిన్న అడుగుతో ప్రారంభమవుతుంది.” - “Let the New Year inspire you to set new goals and dream big.”
“కొత్త సంవత్సరం ప్రేరణ గా మీరు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని పెద్ద కలలు కనడానికి ప్రయత్నించండి “
Wishing You all a Happy & Prosperous New Year !