April 18, 2025

Oscar Awards 2024 Full List in Telugu ఆస్కార్ అవార్డుల పూర్తి లిస్టు ఇదిగో

96 వ ఆస్కార్ అవార్డుల వేడుక కన్నుల పండుగ గా జరిగింది. లాస్ ఏంజెల్స్  లోని డాల్బీ థియేటర్ లో అంగరంగ వైభవం గా జరిగిన వేడుకలో విజేతలను ప్రకటించారు.

Oscar Awards 2024 Telugu list

Oscar Awards 2024 Full list in Telugu - pic credits: wikipedia

Oscar Awards 2024 Telugu  ఆస్కార్ అవార్డుల పూర్తి లిస్టు ఇదిగో

96 వ ఆస్కార్ అవార్డుల వేడుక కన్నుల పండుగ గా జరిగింది. లాస్ ఏంజెల్స్  లోని డాల్బీ థియేటర్ లో అంగరంగ వైభవం గా జరిగిన వేడుకలో విజేతలను ప్రకటించారు. గత సంవత్సరం భారతీయ చిత్రమైన RRR అవార్డులు గెలుచుకోగా ఈ సంవత్సరం భారతీయ చిత్రాలు గాని, భారతీయ మూలాలున్న చిత్రాలు గానీ ఏ అవార్డులూ గెలుచుకోక పోవడం నిరాశ కలిగించిన విషయం. (Oscar Awards 2024 Telugu)

13 నామినేషన్ లతో ఈ వేడుకలకు హాజరైన ‘ఓపెన్ హైమర్’ ఏకంగా 7 అవార్డులను గెలుచుకొంది. క్రిష్టఫర్ నోలన్ ఈ సినిమాను తెరకెక్కించారు. వివిధ విభాగాలలో ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న చిత్రాల వివరాలు ఇవే…

2024 ఆస్కార్ విజేతలు – Full List of Oscars 2024 Winners:

  1. ఉత్తమ చిత్రం – ఓపెన్ హైమర్
  2. ఉత్తమ నటుడు – కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్)
  3. ఉత్తమ నటి – ఎమ్మా స్టోన్స్ (ఓపెన్ హైమర్)
  4. ఉత్తమ దర్శకుడు – క్రిష్టఫర్ నోలన్ (ఓపెన్ హైమర్)
  5. ఉత్తమ సహాయ నటుడు – రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్)
  6. ఉత్తమ సహాయ నటి – డివైన్ జో రాండాల్ఫ్ (ది హోల్దోవర్స్ )
  7. ఉత్తమ సినిమాటోగ్రఫీ – (ఓపెన్ హైమర్)
  8. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ) మ్యూజిక్ అండ్ లిరిక్స్ బై బిల్లీ ఐలిష్, ఫిన్నెయాస్ ఓ ‘కొనెల్
  9. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ – 20 డేస్ ఇన్ మరియూ పోల్
  10. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – కార్డ్ జెఫర్ సన్ (అమెరికన్ ఫిక్షన్)
  11. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – జస్టిన్ ట్రైట్, ఆర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఏ ఫాల్)
  12. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – హోలీ వెడ్డింగ్ టన్ (పూర్ థింగ్స్)
  13. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
  14. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ – ది బాయ్ అండ్ ది హెరాన్
  15. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – ఓపెన్ హైమర్ (లాడ్విగ్ ఘోరాన్సన్  )
  16. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – గాడ్జిల్లా మైనస్ వన్
  17. బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ – ఓపెన్ హైమర్ (జెన్నిఫర్ లేమ్)
  18. బెస్ట్ సౌండ్ – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టార్న్ విల్లర్స్, జానీ బర్న్)
  19. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ –  (పూర్ థింగ్స్)జేమ్స్ ప్రైస్, షోనా హెత్ – ప్రొడక్షన్ డిజైన్ , మిహాలెక్ – సెట్ డెకోరేషన్
  20. బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ – నదియా స్టేసీ, మార్క్ కౌలియర్, జోష్ వెస్టన్ (పూర్ థింగ్స్)
  21. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ – ది వండర్ ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
  22. బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ – వార్ ఈజ్ ఓవర్, ఇన్ స్పైర్ద్ బై ది మ్యూజిక్ అఫ్ జాన్ అండ్ యోకో
  23. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ – ది లాస్ట్ రిపైర్ షాప్ (బెన్ ప్రౌడ్ ఫుట్, క్రిస్ బ్రోవర్స్)Oscar Awards 2024 Telugu