Indian squad for Men’s T20 World Cup 2024|టీ20 ప్రపంచ కప్ కు భారత జట్టు ఇదే
ICC పురుషుల టీ 20 ప్రపంచ కప్ పోటీలకు 15 సభ్యులతో కూడిన జట్టు ను ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ శర్మ ను కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యా ను వైస్ కెప్టెన్ గా నియమించారు.
ICC పురుషుల టీ 20 ప్రపంచ కప్ పోటీలకు 15 సభ్యులతో కూడిన జట్టు ను ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ శర్మ ను కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యా ను వైస్ కెప్టెన్ గా నియమించారు.
నేనేం అనుకోనులే ... వెళ్ళు... మర్యాద పూర్వకం గా నైనా సరే.... నాతో మాట్లాడొద్దు... ప్లీజ్
నీ చిరునవ్వు తునక ఒక్కటి చాలు.... చిగురాకుల సంగీతాన్ని చిత్రిక పట్టి నా గాయాలకు పూసుకోవడానికి....
టాటా ఐపీఎల్ 2024 లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది పంజాబ్ కింగ్స్ జట్టు. అనేక రికార్డులు బద్దలు అయ్యాయి. కొత్త రికార్డులు సృష్టించ బడ్డాయి. ఈ మ్యాచ్ చూసిన వారికి చాలా కాలం పాటు గుర్తు ఉండి పోతుంది పంజాబ్ కింగ్స్ పోరాట పటిమ. ఏమన్నా మ్యాచ్ ఇది..
'నే చనిపోయానంటే...' నువ్వు నమ్మవు
నీ కళ్ళనుండి కన్నీళ్ళూ రావు ...
బహుశా...
సమాధి లో నుండైనా సరే
తిరిగి వచ్చేస్తా నని
కలలు కంటూ ఉండి పోతావు...
జస్ట్ మిగిలిన 8 ఓవర్ల లో 100 కు పైగా పరుగులు చేయవలసిన పరిస్థితి. చేతిలో వికెట్లు లేవు.. RR పరాజయం ఖాయం అనుకున్నారంతా....సరిగ్గా అదే సమయం లో అస్తవ్యస్తమైన ఇన్నింగ్స్ ను చక్కపెట్టుకుంటూ .. అడపా దడపా ఫోర్లూ సిక్సర్లూ కొట్టుకుంటూ వస్తున్నాడొక బహుదూరపు బాటసారి.. ఆయన పేరే జోస్ బట్లర్... ఎవరికీ ఎటువంటి నమ్మకాలు లేవు... ఈ సమయం లో ఈడెన్ గార్డెన్ లోని ఏ ఒక్కరూ కూడా RR జట్టు గెలుస్తుంది అని అనుకొని ఉండరు..
కానీ ఒకే ఒక్కడు నమ్మాడు... గెలిచి తీరాల్సిందే అని గట్టిగా అనుకున్నాడు.. స్టేడియం ను సైలెన్స్ చెయ్యాలని అనుకున్నాడు.. ఒక్కొక్క పరుగూ కూడబెట్టుకుంటూ... ఆడుతున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో KKR జట్టు ను ఓడించి ఒక 'రాయల్ విక్టరీ' సాధించింది. అశేష క్రికెట్ అభిమానులకు ఈ మ్యాచ్ ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది. కాదు కాదు మ్యాచ్ తో పాటు జోస్ బట్లర్ అనే 'పోరాట సింహం' ఎప్పటికీ గుర్తు ఉండిపోతాడు.
బంతి పిచ్ మీద కంటే... బౌండరీ లైన్ వెలుపల.. ఇంకా చెప్పాలంటే స్టేడియం బయటకు పోవడానికే ప్రయత్నించింది. ఆకాశం లో తానూ ఒక నక్షత్రం అయిపోవడానికే శతవిధాలా ప్రయత్నించింది. నన్ను కాపాడండి రా బాబూ అంటూ.. స్టేడియం లోని ప్రేక్షకుల చేతులలో సిక్సర్ గా మారిన ప్రతిసారీ వారిని వేడుకొంది.. అరవీర భయంకరం గా ఆడుతున్న బ్యాట్స్ మన్ ను తప్పించుకోవడానికి అనేక బంతులు వైడ్ లుగా మారిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన రెడ్డి పై రాళ్ళ దాడి జరిగింది. మేమంతా సిద్ధం సభలలో భాగం గా విజయవాడ లోని సింగ్ నగర్ రోడ్ షో లో పాల్గొన్నపుడు ఈ సంఘటన జరిగింది. జగన్ ఎడమ కనుబొమ్మ పై తీవ్రమైన గాయం తగిలింది. క్యాట్ బాల్ ఉపయోగించి వేగం గా రాయిని విసరడం వల్లనే ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.
ఢిల్లీ తో జరిగిన పోటీలో రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల తేడా తో విజయం సాధించింది. రాజస్థాన్ జట్టులోని రియాన్ పరాగ్ చెలరేగి 45 బంతుల్లో 84 పరుగులు చేయడం తో 20 ఓవర్ల లో 5 వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసింది. లక్ష్య ఛేదన లో తడబడిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 173 పరుగులు మాత్రమే చేసి 12 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది.