IPL 2024 Scheduled Released Telugu – వైజాగ్ లో రెండు ఐపీఎల్ మ్యాచ్ లు
IPL 2024 (17 సీజన్) లో జరగబోయే మ్యాచ్ ల యొక్క షెడ్యూల్ ను విడుదల చేసింది బీసీసీఐ. ఈ సారి మ్యాచ్ లు రెండు విడతలు గా జరుగబోతున్నాయి.
IPL 2024 (17 సీజన్) లో జరగబోయే మ్యాచ్ ల యొక్క షెడ్యూల్ ను విడుదల చేసింది బీసీసీఐ. ఈ సారి మ్యాచ్ లు రెండు విడతలు గా జరుగబోతున్నాయి.
ఈ విశాల విశ్వం లోనే అత్యంత ప్రకాశవంతమైన , దేదీప్యమానమైన ఒక వెలుగు ను గుర్తించారు శాస్త్రవేత్తలు. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ విశ్వం లోనే అత్యంత ప్రకాశవంతమైన ఈ పదార్దం యొక్క లక్షణాలను గురించి వివరించింది. సూర్యునికంటే కొన్ని లక్షల కోట్ల రెట్ల ప్రకాశవంతమైన వెలుగును మనం ఊహించ గలమా... ప్రస్తుతం మన శాస్త్రవేత్తలు అటువంటి దేదీప్యమానమైన వెలుగును కనుగొన్నారు.
ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడవ టెస్టు లో ఇరు జట్ల ఆటగాళ్ళు అనేక రికార్డులు బద్దలు గొట్టారు. చిన్నవి పెద్దవి అన్నీ చూస్తే చాలా రికార్డులే ఉన్నాయి. బజ్ బాల్ గేమ్ తో ఎంతటి స్కోరు నైనా అవలీలగా చేధిస్తామన్న ధీమా లో ఉన్న ఇంగ్లాండ్ టీం కోరలు విరిచేశారు భారత ఆటగాళ్ళు.
నాల్గవ రోజునే ముగిసిన టెస్టు మ్యాచ్ లో ఒక చిరస్మరణీయ విజయాన్ని భారత జట్టు స్వంతం చేసుకోవడం తో క్రికెట్ ప్రపంచం లో హర్షాతిరేకాలు మిన్నంటాయి. అనేక రికార్డులకు సాక్షి గా నిలిచిన మూడవ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ అజేయం గా డబుల్ సెంచరీ చేయడం, రవీంద్ర జడేజా ఐదు వికెట్లు పడగొట్టడం తో భారత్ నాలుగవ రోజే ఈ టెస్టు మ్యాచ్ గెలిచింది.
రాజ్ కోట్ టెస్టు లో మూడవ రోజు భారత్ బౌలింగ్ మరియు బ్యాటింగ్ రంగాలలో ప్రతిభ చూపింది. సిరాజ్ ఈ సీరీస్ లోనే మొదట గా 4 వికెట్లు సాధించి ఇంగ్లాండ్ ను తక్కువ స్కోరు కే ఆలౌట్ చేసాడు. రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టులో యశస్వీ జైస్వాల్ అద్భుతం గా రాణించి సెంచరీ చేసాడు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ కేంద్రం లోని రెండవ ప్రయోగ వేదిక నుండి INSAT- 3DS ఉపగ్రహాన్ని విజయవంతం గా ప్రయోగించారు. GSLV F-14 రాకెట్ సహాయం తో ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్య లోనికి ప్రవేశ పెట్టారు.
అశ్విన్ టెస్టుల్లో తన 500 వికెట్ ను తీసుకొని ఆ ఘనత సాధించిన రెండవ భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. గత టెస్టు లోనే సాధించవలసిన ఈ ఘనత ను రాజ్ కోట్ లో క్రాలే ను అవుట్ చెయ్యడం ద్వారా తన స్వంతం చేసుకున్నాడు.ఈ రిక్దార్డు సాధించిన రెండవ భారత బౌలర్ అశ్విన్. ఇంతకు ముందు కుంబ్లే ఈ ఘనత ను సాధించారు.
వచ్చే 2040 సంవత్సరానికి ప్రపంచ దేశాల GDP అంచనాలను బట్టి టాప్ - 25 లో ఉండే దేశాల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రఖ్యాత గోల్డ్ మాన్ సాక్స్ గ్రూప్ రూపొందించిన GDP అంచనాలను బట్టి ఈ వివరాలను రూపొందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో గత పది రోజుల్లో బంగారం రేట్లు ఏ విధం గా ఉన్నాయో క్రింది పట్టిక లో ఇవ్వడం జరిగింది. బంగారం రేట్లు స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి.
దేశవాళీ క్రికెట్ లో ఎప్పుడూ రనవుట్ కాని ఖాన్ తన మొదటి టెస్టు లోనే రనవుట్ గా వెనుతిరిగి రావాల్సి వచ్చింది. అవుట్ అయిన బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ తో పాటు జడేజా కూడా తీవ్ర నిరాశ కు గురయ్యాడు. అంతే కాకుండా రోహిత్ శర్మ తన క్యాప్ విసిరి కొట్టిన విజువల్స్ కూడా కనిపించాయి.