GSLV F14 / INSAT-3DS ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ కేంద్రం లోని రెండవ ప్రయోగ వేదిక నుండి INSAT- 3DS ఉపగ్రహాన్ని విజయవంతం గా ప్రయోగించారు. GSLV F-14 రాకెట్ సహాయం తో ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్య లోనికి ప్రవేశ పెట్టారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ కేంద్రం లోని రెండవ ప్రయోగ వేదిక నుండి INSAT- 3DS ఉపగ్రహాన్ని విజయవంతం గా ప్రయోగించారు. GSLV F-14 రాకెట్ సహాయం తో ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్య లోనికి ప్రవేశ పెట్టారు.
అశ్విన్ టెస్టుల్లో తన 500 వికెట్ ను తీసుకొని ఆ ఘనత సాధించిన రెండవ భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. గత టెస్టు లోనే సాధించవలసిన ఈ ఘనత ను రాజ్ కోట్ లో క్రాలే ను అవుట్ చెయ్యడం ద్వారా తన స్వంతం చేసుకున్నాడు.ఈ రిక్దార్డు సాధించిన రెండవ భారత బౌలర్ అశ్విన్. ఇంతకు ముందు కుంబ్లే ఈ ఘనత ను సాధించారు.
వచ్చే 2040 సంవత్సరానికి ప్రపంచ దేశాల GDP అంచనాలను బట్టి టాప్ - 25 లో ఉండే దేశాల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రఖ్యాత గోల్డ్ మాన్ సాక్స్ గ్రూప్ రూపొందించిన GDP అంచనాలను బట్టి ఈ వివరాలను రూపొందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో గత పది రోజుల్లో బంగారం రేట్లు ఏ విధం గా ఉన్నాయో క్రింది పట్టిక లో ఇవ్వడం జరిగింది. బంగారం రేట్లు స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి.
దేశవాళీ క్రికెట్ లో ఎప్పుడూ రనవుట్ కాని ఖాన్ తన మొదటి టెస్టు లోనే రనవుట్ గా వెనుతిరిగి రావాల్సి వచ్చింది. అవుట్ అయిన బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ తో పాటు జడేజా కూడా తీవ్ర నిరాశ కు గురయ్యాడు. అంతే కాకుండా రోహిత్ శర్మ తన క్యాప్ విసిరి కొట్టిన విజువల్స్ కూడా కనిపించాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ విద్యాసంస్థల లో ప్రవేశానికి వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (CET పరీక్షలు) యొక్క షెడ్యూల్ విడుదల చేసింది. ఆయా విశ్వ విద్యాలయాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల వివరాలు క్రింది విధం గా ఉన్నాయి.
ఒక్క క్షణం లో నలభై మంది వీరులు ప్రాణాలు కోల్పోయారు. భారత దేశ చరిత్ర లోనే అత్యంత విషాదకరమైన సంఘటన కు సాక్షీ భూతమైన వర్షపు చినుకులు సైతం కన్నీరై కురుస్తున్నాయి... ఈ సంఘటన జమ్మూ కాశ్మీరు లోని పుల్వామా జిల్లా లో జరిగింది. అవంతి పోరా దగ్గర లోని లేతా పోరా దగ్గర ఈ దారుణం జరిగి ఐదేళ్ళు .
డాక్టర్లు, ఇంజనీర్లకు మాత్రం చాలా గుర్తింపు ఉండటం తో విద్యార్ధులు ఆ కోర్సులు ఎక్కువగా చదవడానికి ఆసక్తి చూపే వారు. పొరపాటున మెడిసిన్, వెటర్నరీ కోర్సుల్లో సీటు రాకపోతే కనీసం నాలుగు విడతలు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొనేవారు. అప్పటికీ పై కోర్సుల్లో సీటు రాకపోతే అప్పుడు.. ఏదో ఒకటి లే... ఇది కూడా ఒకరకం గా మంచిదే ' అనుకొంటూ ఈ వ్యవసాయ డిగ్రీ లో జాయిన్ అయ్యేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఏడిస్తే కన్నీరొచ్చింది... నవ్వితే చిరునవ్వొచ్చింది... గాయమైతే రక్తం కారింది... అద్దం లో చూస్తే మనకో రూపం ఉంది... ఎండలోనికి వెళ్తే నీడ కనిపించింది... ఊపిరి తీసుకొంటే చాతీ ఉప్పొంగింది... నా గుండె లోని నిన్ను చూస్తే మనసు తియ్యగా మూలిగింది..
తూరుపు కి తొందరెక్కువ... పడమటికి పొందికెక్కువ.. పసిపాపలు నిద్రలో సైతం పూయించే చిరునవ్వుల పుష్పాల కోసం ఈ దిక్కులకు ఎప్పుడూ కంగారే.... ఒకటి నిద్ర లేపేస్తుంది... ఒకటి నిద్రలో ముంచేస్తుంది... ఈ తొందర పాటే కదా .. ముద్దంటే..