India vs England Test | వైజాగ్ టెస్ట్ లో ఇండియా ఘన విజయం – సీరీస్ సమం
వైజాగ్ లో ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండవ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ చక్కటి పోరాట పటిమ ప్రదర్శించి చివరకు 292 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 106 పరుగుల తేడా తో భారత్ ఈ టెస్టు లో ఘన విజయం సాధించింది.ఈ విజయం ద్వారా 5 టెస్టుల సీరీస్ ను 1-1 తేడా తో సమం చేసింది.(India vs England Test)