March 7, 2026

Republic Day Quotations Telugu|రిపబ్లిక్ డే – గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, కొటేషన్స్

గణతంత్ర దినోత్సవం మన భారతీయుల ఐక్యతకు మరియు న్యాయ నిబద్ధత కు ఒక గొప్ప ప్రతీక

Padma Awards 2025| పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం-మొత్తం లిస్టు ఇదిగో – Awards

గణతంత్ర దినోత్సవం సందర్భం గా 2025 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం.

Mobile Voice Only Plans| వాయిస్ ప్లాన్ కి కూడా డేటా ప్లాన్ ధరలేనా? ట్రాయ్ చెప్పినా వినరా ?

సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఈ కీ పాడ్ ఫోన్లకు ఇంటర్ నెట్ డేటా అవసరం లేదు. కేవలం వాయిస్ కాల్స్ చేసుకోవడానికి, ఎస్సెమ్మెస్ (SMS - సంక్షిప్త సందేశాలు) పంపుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటే సరిపోతుంది. ఇలా 2G ఆధారం గా పనిచేసే ఫోన్లకు రీచార్జ్ చేసుకోవడానికి ప్రత్యేకమైన ప్లాన్స్ ఏవీ అందుబాటు లో లేవు.

Kumbh mela Monalisa|సినీ హీరోయిన్ గా సోషల్ మీడియా సంచలనం మోనాలీసా |social media news

సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా మోనాలిసా ఫోటోలూ, వీడియోలూ వైరల్ అవుతున్నాయి. నేచురల్ బ్యూటీ అని, తేనె కళ్ళ సుందరి అని ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆమె పేరు మీద ఫేస్ బుక్ లో, ఇన్ స్టాగ్రామ్ లో, ఎక్స్ లో, ప్రత్యేక పేజీలు  దర్శన మిస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే వేలకొద్దీ ఆ అకౌంట్ల ను ఫాలో అవుతున్నారు. ఆమె ప్రతి కదలికనూ బంధించి ఆ పేజీలలో పోస్టు చేస్తున్నారు.

Donald Trump Inauguration|అమెరికా 47 వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్

ఈ కార్యక్రమం లో ట్రంప్ ఆద్యంతం చాలా హుషారుగా కనిపించారు. ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు తన భార్య మెలానియా ని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆమె తలకు పెట్టుకున్న క్యాప్ అడ్డు రావడం తో ఆగిపోయారు. కార్యక్రమం లో అందరినీ పలకరిస్తూ ఆకట్టుకున్నారు.

Trump Oath Ceremony Time| ట్రంప్ ప్రమాణ స్వీకారం ఈ రోజు ఎన్ని గంటలకు అంటే

Trump Oath Ceremony Time| ట్రంప్ ప్రమాణ స్వీకారం ఈ రోజు ఎన్ని గంటలకు అంటే ప్రపంచ వ్యాప్తం గా...

Champions Trophy 2025 Indian Squad| చాంపియన్స్ ట్రోఫీ కి భారత జట్టు ప్రకటన

దేశవాళీ క్రికెట్ లో సంచలనాలు సృష్టించి సెలెక్టర్లకు సవాలు విసిరిన కరుణ్ నాయర్ ను ఎంపిక చేయలేదు. విజయ్ హజారే ట్రోఫీ లో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ ను జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారని అందరూ భావించారు. ఐదు సెంచరీలతో నాటౌట్ గా ప్రపంచ రికార్డు సాధించిన కరుణ్ నాయర్ జట్టుకు కొత్త వాడేం కాదు.

Top 50 YouTube Channels in India| భారత్ లో టాప్-50 యూట్యూబ్ ఛానళ్ళు ఇవే

మన దేశం లో అత్యధిక సబ్ స్క్రైబర్స్ కలిగిన యూట్యూబ్ ఛానళ్ళు ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి అందరకీ ఉంటుంది. భారత్ లో అత్యధిక సబ్ స్క్రయిబర్స్ కలిగిన టాప్ 50 యూట్యూబ్  ఛానళ్ళ వివరాలు మీకోసం అందిస్తున్నాం.

Saif Ali Khan news| సైఫ్ ఆలీ ఖాన్ పై దాడి – అసలేం జరిగింది ?

పదకొండవ అంతస్తు లోనికి చేరి మరీ దాడికి ప్రయత్నించడం అనుమానించాల్సిన విషయమే. ప్రాథమికం గా చోరీ కి జరిగిన ప్రయత్నం లో దాడి అని అంటున్నారు గాని తప్పకుండా ఏదో కుట్ర కోణం ఉండే అవకాశం ఉంది. ముఖ్యం గా ఇంట్లో ఉండే పనివారి నుండి సరైన సమాచారం లభించవచ్చు.

California Wildfires| దేవుడికి కోపం వచ్చిందా? కాలిఫోర్నియా కార్చిచ్చు పై సోషల్ మీడియా కథనాలు

ఈ కార్చిచ్చు రేగడానికి కొద్ది రోజుల ముందు హాలీవుడ్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం లో అనేకసార్లు దైవ దూషణ జరిగింది అని వాటి క్లిప్పింగ్స్ తో రీల్స్ చేస్తున్నారు. ఈ క్లిప్పింగ్స్ లో ఆ కార్యక్రమానికి యాంకర్ గా పని చేసిన యాంకర్ పదే పదే దైవ దూషణ కు పాల్పడింది.