April 19, 2025

Main Story

Editor’s Picks

Trending Story

19-12-2024 Daily Short News Telugu

19-12-2024 Daily Short News Telugu| Daily Current Affairs Telugu|

దేశవ్యాప్తం గా ఒకేరోజు ఎన్నికల నిర్వహణ కు సంబంధించిన జమిలి ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ను ప్రతిపాదిస్తూ పార్లమెంట్ లో బిల్లు ను ప్రవేశ పెట్టింది. దీనికి సంబంధించి 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ని ఏర్పాటు చేసింది.

Pushpa-2 Box Office Collections Day-15

Pushpa-2 Box Office Collections Day-15 |బాహుబలి రికార్డులపై కన్నేసిన పుష్ప రాజ్

ఏది ఏమైనప్పటికీ పుష్ప -2 సినిమా గత 15 రోజులుగా భారత సినీ పరిశ్రమ లో అనేక రికార్డులను తిరగరాస్తూ ముందుకు దూసుకు వెళ్తోంది. ఈ మధ్యలో సినిమాలు ఏమీ లేకపోవడం క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవు దినాలలో కూడా కలెక్షన్ లు భారీగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్ లతో దంగల్ సరసన చేరే అవకాశం ఉంటుంది అని ఆశించడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. 

16-12-24 Daily Short News Telugu

16-12-2024 Daily Short News Telugu| Current Affairs |కర్ణాటక వృక్ష మాత ఎవరు?

అతి పిన్న వయసులో 1988 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను కూడా అందుకున్నారు. గ్రామీ అవార్డులకు ఎక్కువసార్లు నామినేట్ అయి మొత్తం నాలుగు సార్లు  గ్రామీ  అవార్డును అందుకున్న ఏకైక భారతీయ సంగీత కళాకారుడు జాకీర్ హుస్సేన్.

14-12-2024 Daily Short News / Current Affairs

14-12-2024 Daily Short News| Current Affairs|కుంభ సహాయక్ చాట్ బోట్ | సంక్షిప్త సమాచారం

ప్రయోగ రాజ్ లో జనవరి 13 నుండి ప్రారంభమయ్యే కుంభ మేళా ఫిబ్రవరి 26 వరకూ జరుగుతుంది. టెక్స్ట్ రూపం లోనూ వాయిస్ రూపం లోనూ భక్తులకు కావలసిన సమాచారాన్ని అంతా సులువుగా అందజేస్తుంది ఈ చాట్ బోట్.

PSLV-C59 PROBA-3

PSLV-C59 PROBA-3 | పీ ఎస్ ఎల్ వీ – సీ – 59 ప్రయోగం విజయవంతం|

సూర్యుడిపై వివిధ పరిశోధనలను చేయడం ప్రధాన ఉద్దేశం గా ఈ ఉపగ్రహాలను అంతరిక్షం లోనికి పంపించారు. ప్రోబా-3 కూడా ఇంతకూ ముందు పంపిన ఆదిత్య ఎల్ -1 ఉపగ్రహం తో కలిసి పనిచేస్తుంది. ప్రోబా-3 లోని రెండు ఉపగ్రహాలు ఒక క్రమమైన పధ్ధతి లో భూమి యొక్క కక్ష్య లో తిరుగుతూ పనిచేస్తాయి.

13-12-2024 Daily Short News

13-12-2024 Daily Short News Telugu | ప్రపంచ చెస్ రారాజు గుకేష్ |సంక్షిప్త వార్తల సమాహారం

ఆస్ట్రేలియా లోని క్వీన్స్ లాండ్ రాష్ట్రం లో తీవ్రమైన నేరాలు చేసే పదేళ్ళ పిల్లలకు కూడా కఠిన మైన జైలు శిక్ష విధించాలని చట్టం తీసుకు వచ్చారు. పిల్లలలో నేర ప్రవృత్తి వివరీతం గా పెరిగిపోవడం తో హత్యలు, దోపిడీలు చేసే  బాల నేరస్తుల సంఖ్య విపరీతం గా పెరగడం తో క్వీన్స్ లాండ్ రాష్ట్రం ఈ చట్టాన్ని తీసుకు వచ్చింది.

Allu Arjun Arrest

Allu Arjun Arrest| అల్లు అర్జున్ అరెస్ట్, మధ్యంతర బెయిల్ మంజూరు

అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన తర్వాత కోర్టు ఉత్తర్వుల తో చంచల్ గూడా జైలు కి తరలించారు. నాటకీయ పరిణామాల తర్వాత అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలు కు తరలించారు. తెలంగాణా హైకోర్టు లో చాలా సేపు వాదనలు జరిగిన తర్వాత ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ లభించింది. షారూక్ - వడోదరా కేసు, ఆర్నాబ్ కేసులను ఉదాహరణ గా చూపుతూ ఈ తీర్పు వెలువడింది. అల్లు అర్జున్ వద్ద వ్యక్తిగత బాండు తీసుకున్న అనంతరం చంచల్ గూడా జైలు నుండి విడుదల చేస్తారు.