Rose Day Greetings To You | గులాబీ దినోత్సవ శుభాకాంక్షలు నీకు…
చిరునవ్వు లో నువ్వుంటావు…. చిరుగాలితో నువ్వుంటావు… చెలిమికి ప్రతిరూపం గా ఉంటావు…. చెలియా అన్నా కూడా నువ్వే నవ్వుతూ ఉంటావు…

Rose Day Greetings To You - Telugu Poetry - pic credits: pexels
గులాబీ దినోత్సవ శుభాకాంక్షలు నీకు .. Rose Day Greetings to You
గులాబీ దినోత్సవ శుభాకాంక్షలు నీకు .. Rose Day Greetings to You
గులాబీకి గులాబీ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం ఒక ఎమోషన్ ..
నీ పరిమళం ఎంతమంది లో ఉన్నా నన్ను చుట్టేస్తుంది ఎప్పుడూ…
నువ్వింత అందం గా ఉన్నావేంటి అని అడగాలనుకుంటాను…..
నీలోని అణువణువూ అంత ఆత్మ విశ్వాసం తో తొణికిసలాడుతూ ఎలా ఉంటుందో నాకు ఎప్పటికీ తెలీదు…
చిరునవ్వు లో నువ్వుంటావు…. చిరుగాలితో నువ్వుంటావు… చెలిమికి ప్రతిరూపం గా ఉంటావు…. చెలియా అన్నా కూడా నువ్వే నవ్వుతూ ఉంటావు…
ఇంతకీ ఎవరు నువ్వు..?