Sankranthi Wishes and Quotations in Telugu| సంక్రాంతి కొటేషన్స్ మరియు శుభాకాంక్షలు
“మీకు మరియు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు. చేతికొచ్చిన పంట తో పాటు అనంతమైన ఆనందాన్ని అనుభవించండి!”

Sankranthi Wishes and Quotations in Telugu
Sankranthi Wishes and Quotations in Telugu| సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయండి
సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న అశేష తెలుగు ప్రజలకు ప్రత్యేకమైన సంక్రాంతి శుభాకాంక్షలు.. మీ బంధు మిత్రులతో క్రింద ఇవ్వబడిన సంక్రాంతి శుభాకాంక్షలను పంచుకోండి… (Sankranthi Wishes and Quotations)
- “ఈ సంక్రాంతి మీ జీవితంలో ఆనందం, శాంతి, విజయాలను నింపాలని ఆశిస్తున్నాను.”
(May this Sankranthi fill your life with happiness, peace, and success.) - “ఈ సంక్రాంతి పండుగ మీ కుటుంబానికి సంతోషాన్ని, శ్రేయస్సు నీ, ఆరోగ్యాన్ని ప్రసాదించాలి.”
(This festival should bring happiness, prosperity, and health to your family.) - “సంక్రాంతి అంటేనే ఆనందాలను పంచుకునే పండుగ, మన సంస్కృతిని గౌరవించే గొప్ప పండుగ.”
(Sankranthi is a festival of sharing joy and honoring our culture.) - “ఈ సంక్రాంతి పండగ రోజున మీ ఇంటిని అందమైన రంగవల్లులతో అలంకరించండి.”
(Let the festival day fill your home with colorful rangolis and sweetness.) - “నేటి సంక్రాంతి పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు విరజిమ్మాలి, క్రొత్త ఆశల పంటలు పండించాలని కోరుకుంటున్నాను.”
(May new lights and a harvest of hope blossom in your life.) - “మీరు సాధించబోయే విజయాలకు ఈ సంక్రాంతి ఒక కొత్త ఆరంభం కావాలి.”
(This Sankranthi should mark a new beginning for your successes.) - “ఆనంద ఐశ్వర్యాలతో కుటుంబ సభ్యుల ప్రేమ, అనురాగం తో నిండినదే మన సంక్రాంతి పండుగ”
(Sankranthi should be filled with joy, prosperity, and family love.) - “మీ కష్టాలను తీర్చాలి ఈ సంక్రాంతి పండుగ… మీ జీవితం లోనికి సంతోషాన్ని తీసుకురావాలి మన పండుగ.”
(This festival should end your struggles and bring happiness to your life.) - “సూర్యుడు తన ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభించే శుభ దినాన్ని గుర్తుచేసే మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.”
(Best wishes for the festival marking the Sun’s northward journey.) - ” సంక్రాంతి కి వండే తియ్యని తినుబండారాల మాదిరిగా, కనువిందు చేసే రంగు రంగుల గాలి పటాల వలె మీ జీవితం సమున్నతం గా ఉండాలని కోరుకొంటున్నాను .”
(May your life be as sweet as Sankranthi sweets and as colorful as kites.) - “ఆనందాల పండుగ మన సంక్రాంతి మీ ఇంటిని వెలుగులతో నింపాలి.”
(Let the festival of joy fill your home like light.) - “సంక్రాంతి అంటేనే కొత్త ఆశలు, కొత్త విజయాలకు నాంది మరియు పునాది.”
(Sankranthi is the beginning of new hopes and victories.) - “మీ జీవితంలో ఈ సంక్రాంతి అష్టైశ్వర్యాలను ప్రసాదించే పండుగ కావాలని కోరుకుంటున్నాను.”
(May Sankranthi bring auspiciousness and prosperity to your life.) - ” మీరు ఎన్నో విజయాలు సాధించాలనే ప్రేరణ ఇచ్చే విజయాల పండుగ సంక్రాంతి.”
(Let this Sankranthi inspire you to achieve great victories.) - “రంగుల ముగ్గులు, రంగవల్లులతో, నోరూరించే పిండి వంటలతో, రంగుల గాలి పటాలతో ఈ సంక్రాంతి పండుగను ఆనందకరంగా జరుపుకుందాం.”
(Celebrate the festival joyfully with colorful rangolis, sweets, and kites.) - “ఏడాది గా మనం పడ్డ కష్టాన్ని ఇట్టే తుడిచివేసి సంతోషాల చిరునవ్వులు నింపే పండుగ మన సంక్రాంతి పండుగ.”
(The festival is a time to honor our hard work.) - “ఈ పండుగ మీ జీవితంలో వెలుగు మరియు సంతోషాన్ని నింపాలని కోరుకొంటున్నాను.”
(This festival should fill your life with light and happiness.) - “మీరు కన్న కలలు నెరవేరాలని, మీ పతంగులు పైపైకి ఎగరాలని కోరుకుంటున్నాను.”
(May your dreams come true, and may your kites soar high.) - “మీ కుటుంబానికి సంపదను, ఆనందాన్నిఇచ్చే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.”
(Wishing your family prosperity and joy this Sankranthi.) - “సంక్రాంతి పండగ మీ మనసును కొత్త ఆశలతో నింపాలి.”
(Sankranthi should fill your heart with new hopes.) - “సంప్రదాయాల మేళవింపుతో ఈ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకుందాం.”
(Let’s joyfully celebrate Sankranthi with traditional values.) - “మీ జీవితంలో ఈ పండుగ నూతన కలల విత్తనాలను విత్తాలని ఆశిస్తున్నాను.”
(May this festival sow the seeds of new dreams in your life.) - “మీకు మరియు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు. చేతికొచ్చిన పంట తో పాటు అనంతమైన ఆనందాన్ని అనుభవించండి!”
(Best wishes for Sankranthi to you and your family. Harvest joy along with crops!)