TATAIPL 2025 CHAMPION RCB|ఐపీఎల్ 2025 విజేత RCB|ఫలించిన 18 ఏళ్ళ కల
TATAIPL 2025 CHAMPION RCB|ఐపీఎల్ 2025 విజేత RCB|ఫలించిన 18 ఏళ్ళ కల
18 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజేత గా నిలిచింది. నిన్న అహ్మదాబాద్ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను 6 పరుగుల తేడా తో ఓడించి సరిక్రొత్త ఛాంపియన్ గా నిలిచింది ఆర్సీబీ.