January 10, 2025

Telugu Quotations on negative thoughts – Success Failure Quotes – Vijay News Telugu

“ఒక్కోసారి ఆలస్యమే నిన్ను విజయం దగ్గరకు నడిపిస్తుంది.”
(Sometimes delays lead you closer to success.)

“ఎప్పటికీ లక్ష్యాన్ని మర్చిపోవద్దు, అవాంతరాలు ఎప్పటికీ తాత్కాలికమే.”
(Never lose sight of your goal, consider setbacks as temporary.)

telugu quotations on negative thoughts

telugu quotations on negative thoughts

Telugu Quotations on negative thoughts – Success Failure Quotes – Vijay News Telugu

హలో ఫ్రెండ్స్ జీవితం అంటేనే పోరాటం.. విజయం కోసం చేసే పోరాటం. విజయాన్ని సాధించే ప్రయత్నం లో ఓటమి ఎదురౌతూ ఉంటుంది. ఓడిపోయిన ప్రతిసారీ నిరాశ అలుముకుంటుంది. నైరాశ్యం లో కొట్టుకు పోతాం. నెగెటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ వ్యతిరేక ఆలోచనలు వచ్చేటప్పుడు మనల్ని మనమే సముదాయించు కోవాలి . మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. విజయం కోసం తిరిగి పోరాడాలి. Telugu Quotations on negative thoughts

“ప్రతీ ఓటమిని ఒక గుణపాఠం గా భావించు.”
(Treat every defeat as a lesson.)

“ఓటమి సహజం, ఇది విజయానికి ముందు నడిచే ఒక పరిష్కార ప్రక్రియ.”
(Defeat is natural, it’s a process before success.)

“ఓటమి నిన్ను ఆపలేదు, ముందుకు సాగడానికి అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది .”
(Failure doesn’t stop you; it’s a wonderful opportunity to move forward.)

“సమస్యలపై దృష్టి పెట్టడం కాదు, పరిష్కారాలపై దృష్టి పెట్టు.”
(Focus not on the problems, but on the solutions.)

“నీ గతం గురించి ఆలోచన చేయడం మానుకుని భవిష్యత్తుపై దృష్టి సారించు.”
(Stop dwelling on the past and focus on your future.)

“అనవసరమైన నెగిటివ్ ఆలోచనలకు చోటు ఇవ్వకండి.”
(Don’t give space to unnecessary negative thoughts.)

“నువ్వు ఎంత ప్రయత్నించావో గుర్తించు, ప్రతీ ప్రయత్నం నీలో మార్పును తీసుకొస్తుంది.”
(Acknowledge how much effort you’ve put in; each effort brings change within you.)

“ఒక్కోసారి ఆలస్యమే నిన్ను విజయం దగ్గరకు నడిపిస్తుంది.”
(Sometimes delays lead you closer to success.)

“ఎప్పటికీ లక్ష్యాన్ని మర్చిపోవద్దు, అవాంతరాలు ఎప్పటికీ తాత్కాలికమే.”
(Never lose sight of your goal, consider setbacks as temporary.)

“ప్రతీ సమస్య కు ఒక పరిష్కారం ఉంటుంది .”
(Every problem opens a door to a solution.) (Telugu Quotations on negative thoughts)

“నీ బలాలపై దృష్టి పెట్టు, నీలోని మంచి లక్షణాలను గుర్తించు.”
(Focus on your strengths, recognize the positive traits in you.)

“అనుభవాల నుండే నేర్చుకోవాలి , విజయానికి మించిన పాఠాలను ఓటమి నేర్పిస్తుంది .”
(There’s value in learning from experiences; failures teach more than success.)

“సహనం నీ విజయానికి మూలం, సహనం తో తొందరపాటు లేకుండా నువ్వు ఎదగగలవు.”
(Patience is the root of success; even without rushing, you can grow.)

“నిన్ను నువ్వు నమ్మడం మొదలుపెట్టు, ఇతరుల అభిప్రాయాలను ప్రాముఖ్యత ఇవ్వకు .”
(Start trusting yourself; don’t give too much importance to others’ opinions.)

“అవసరమైతే కాస్త విరామం తీసుకో, మళ్లీ సరికొత్త శక్తితో ప్రయత్నించు.”
(If needed, take a break, then try again with renewed energy.)

“మంచి ఆలోచనలు నీ మనసులో ఉన్న చైతన్యాన్ని మార్చగలవు, అవి నీ స్వప్నాలకు మార్గం చూపుతాయి.”
(Your thoughts can transform your inner energy and guide your dreams.)

“నీకు స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదవడం, విజేతల కథలను వినడం అలవాటు చేసుకో.”
(Make it a habit to read inspiring books and listen to success stories.)

“ప్రతీ రోజూ ధ్యానంతో శాంతిని పొందు, నీ ఆలోచనలకు స్థిరత్వం కలుగుతుంది.”
(Find peace in daily meditation; it will stabilize your thoughts.) (Telugu Quotations on negative thoughts)

“నువ్వు ఒకే చోట ఉండాలని కాదు, కాస్త కృషి చేస్తే, విజయానికి దగ్గరవుతావు.”
(You don’t have to stay in the same place; with some effort, you’ll move closer to success.)

“విజయం తప్పక వస్తుంది, నీకున్న అనుభవం ఒక గొప్ప విజయాన్ని నీకు అందిస్తుంది.”
(Success will surely come, but the experience you’ve gained is even greater.)