January 10, 2025

Telugu quotations on Time management – Success Failure quotes – Vijay News Telugu

“సమయానికి ఎప్పుడు విలువనివ్వడం ప్రారంభిస్తావో అప్పుడే గెలుపు వైపుకు నీ ప్రయాణం మొదలైనట్టు”
(The moment you start valuing time, your journey to success begins.)

“నీ జీవన ప్రయాణం లో ప్రతి క్షణం ముఖ్యమైనది , దాన్ని విలువైనదిగా భావించు.”
(Every moment is crucial to your journey; treat it as valuable.)

quotations on Time management - vijay news telugu

quotations on Time management - vijay news telugu

Telugu quotations on Time management – Success failure quotes – Vijay News Telugu

“సమయం కన్నా విలువైనది మరొకటి లేదు, దాన్ని వృథా చేయడం అంటే జీవితాన్ని వృథా చేసుకోవడమే .”
(There is nothing more valuable than time; wasting it is like wasting life.)

“ప్రతీ క్షణం నీ భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది, ప్రతి క్షణాన్ని బాగా వినియోగించుకో.”
(Every moment influences your future, use every moment wisely.)

“సమయం ఎప్పుడూ నీ కోసం ఎదురుచూడదు , దాన్ని నువ్వే పట్టుకోవాలి.”
(Time will never wait for you; you must seize it.)

“నువ్వు ఇప్పుడు సమయాన్ని ఎలా సద్వినియోగం చేస్తున్నావో , అదే నీ భవిష్యత్తు ను నిర్ణయిస్తుంది.”
(How you use your time now will determine how your life changes.)

“సమయం నీకు ఒక అవకాశం, దాన్ని అంది పుచ్చుకున్నపుడు మాత్రమే విజయం నీ సొంతం అవుతుంది.”
(Time is an opportunity, and when you seize it, success becomes yours.)

“ఒక్కసారి పోయిన సమయం తిరిగి రావడం అసాధ్యం, అందుకే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకో.”
(Once lost, time cannot be regained, so make the best use of every moment.)

“సమయాన్ని సరైన రీతిలో వినియోగించినవారే, జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు.”
(Only those who use time wisely achieve great things in life.)

“నీ సమయాన్ని వృధా గా వదిలేయడం అంటే , నీ కలలనుకూడా వృధాగా వదిలేయడమే.”
(Letting go of your time is the same as letting go of your dreams.)

“సమయం కంటే శక్తివంత మైనది ఏదీ లేదు , దానిని దుర్వినియోగం చేస్తే, జీవితాన్ని నష్టపోతావు.”

(There is nothing more powerful than time; if you misuse it, you lose your life.)(Telugu quotations on Time management)

“ప్రతి క్షణం నీ విజయానికొక ముందడుగు, సమయాన్ని అర్థం చేసుకుని ఉపయోగించుకో .”
(Every moment is a step toward your success; understand and use time wisely.)

“కాలం నీకోసం ఆగదు, దానిని నువ్వు ఎలా వినియోగించు కున్నావో మాత్రం గుర్తు చేస్తూనే ఉంటుంది.
(Time never stops; it only records how well you use it.)

“సమయాన్ని సరైన మార్గంలో వినియోగిస్తేనే , జీవితంలో శ్రేష్ఠత సాధ్యమవుతుంది.”
(Only by channeling time in the right direction can greatness be achieved in life.)

“సమయాన్ని సక్రమంగా వినియోగించడం అంటే, జీవితాన్ని విజయవంతంగా నిర్వహించడం.”
(Using time methodically is the same as managing life successfully.)

“కాలం యొక్క విలువను అర్థం చేసుకోవడం అంటే జీవితాన్ని అర్థవంతంగా మలచుకోవడమే.”
(Understanding the value of time is the key to making life meaningful.)

“సమయానికి ఎప్పుడు విలువనివ్వడం ప్రారంభిస్తావో అప్పుడే గెలుపు వైపుకు నీ ప్రయాణం మొదలైనట్టు”
(The moment you start valuing time, your journey to success begins.)

“నీ సమయాన్ని నీ లక్ష్య సాధన కు వినియోగించు, అదే నీ విజయానికి బలమైన పునాది అవుతుంది .”
(Focusing your time on your goal is the strongest foundation for your success.)

“నువ్వు సమయాన్ని క్రమం తప్పకుండా వినియోగిస్తే, నీ కష్టమే నీకు గెలుపు అవుతుంది .”
(If you use your time consistently, hard work will turn into success.)

“నీ జీవన ప్రయాణం లో ప్రతి క్షణం ముఖ్యమైనది , దాన్ని విలువైనదిగా భావించు.”
(Every moment is crucial to your journey; treat it as valuable.)

“ఉన్నతమైన నీ లక్ష్య సాధనకు ఉన్న సమయం చాలా తక్కువ.అందుకే సమయాన్ని తెలివిగా వినియోగించు .”
(Your time is limited, but your goals are immense. Utilize your time wisely.)

“సమయం అన్నిటికంటే విలువైనది”
(Time is precious than anything )