April 19, 2025

Today Gold Rate in Andhra Pradesh January 14, 2024

Gold price today in Andhra Pradesh Vijay News Telugu

Gold Price Today in Andhra Pradesh Vijay News Telugu- pic credits: pexels

ఆంధ్రప్రదేశ్ లో బంగారం రేట్లు ఈ రోజు ఎటువంటి పెరుగుదల లేకుండా స్థిరం గా కొనసాగుతున్నాయి. 22 క్యారట్ల బంగారం ఒక గ్రాము ధర ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 5845 /- రూపాయలు గా ఉంది. ఈ నెల 12 వ తేదీన గ్రాముకు 10 రూపాయలు చొప్పున రేటు పెరిగింది. జనవరి 13 న గ్రాముకు మరొక 25 రూపాయల చొప్పున పెరిగింది. ఈ మధ్య వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఈ రెండు రోజుల్లో గ్రాముకు 35 రూపాయలు చొప్పున పెరిగి ఈ రోజు అదే రేటు వద్ద స్థిరం గా కొనసాగుతోంది.Gold rate today

Gold rate today