Top 50 YouTube Channels in India| భారత్ లో టాప్-50 యూట్యూబ్ ఛానళ్ళు ఇవే
మన దేశం లో అత్యధిక సబ్ స్క్రైబర్స్ కలిగిన యూట్యూబ్ ఛానళ్ళు ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి అందరకీ ఉంటుంది. భారత్ లో అత్యధిక సబ్ స్క్రయిబర్స్ కలిగిన టాప్ 50 యూట్యూబ్ ఛానళ్ళ వివరాలు మీకోసం అందిస్తున్నాం.

Top 50 YouTube Channels in India
Top 50 YouTube Channels in India| భారత్ లో టాప్-50 యూట్యూబ్ ఛానళ్ళు ఇవే
మన దేశం లో యూట్యూబ్ కి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అది లాంగ్ వీడియో కావచ్చు లేదా షార్ట్ కావచ్చు దాన్లో విషయం ఉంటే మాత్రం మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తాయి. అలాగే యూట్యూబ్ క్రియేటర్ల కు ఉన్న ఆదరణ కూడా తక్కువేం కాదు. ఈ నేపధ్యం లో మన దేశం లో అత్యధిక సబ్ స్క్రైబర్స్ కలిగిన యూట్యూబ్ ఛానళ్ళు ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి అందరకీ ఉంటుంది. భారత్ లో అత్యధిక సబ్ స్క్రయిబర్స్ కలిగిన టాప్ 50 యూట్యూబ్ ఛానళ్ళ వివరాలు మీకోసం అందిస్తున్నాం. జనవరి, 2025 వరకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఛానళ్ళ వివరాలు మీకు అందించడం జరుగుతోంది. ఇండియా లో అత్యధిక సబ్ స్క్రయిబర్స్ కలిగిన టాప్-50 యూట్యూబ్ ఛానళ్ళు ఇవే…(Top 50 YouTube Channels in India)
Top 50 YouTube Channels in India with Highest Subscriber count (January, 2025)
- T-Series : ఇండియా లో అత్యధిక subscribers కలిగిన ఛానల్ ఇదే. సబ్ స్క్రయిబర్ల సంఖ్య – 284 మిలియన్లు (28 కోట్లు) . ఇప్పటివరకూ ఈ ఛానల్ లో 22 వేలకు పైగా వీడియోలు అప్ లోడ్ చేసారు. మొత్తం 281 బిలియన్ల కు పైగా వ్యూస్ నమోదు అయ్యాయి. నెలకు 4 మిలియన్ డాలర్లకు పైగా (32 కోట్లు) ఆదాయం యూట్యూబ్ నుండి లభిస్తోంది.
- SET India : (Sony Entertainment Television): ఈ యూట్యూబ్ ఛానల్ కు 181 మిలియన్లు (18 కోట్లు) సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. లక్షా నలభై వేల కు పైగా వీడియోలను అప్ లోడ్ చేసారు. Views – 173 బిలియన్లు. ప్రతి నెలకు 2 మిలియన్ డాలర్లు (16 కోట్లు) ఆదాయం లభిస్తోంది. (Top 50 YouTube Channels in India)
- Zee Music Company : ఈ ఛానల్ కు 113 మిలియన్లు (11 కోట్లు) సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. ఈ ఛానల్ లో ఇప్పటివరకు 13 వేలకు పైగా వీడియోలను అప్ లోడ్ చేసారు. 73 బిలియన్లు వ్యూస్ ఉన్నాయి. ప్రతి నెలా 1 మిలియన్ డాలర్ (8 కోట్లు) ఆదాయం లభిస్తోంది.
- Goldmines : గోల్డ్ మైన్స్ ఛానల్ కు 102 మిలియన్లు (10 కోట్లు) మంది సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. ఛానల్ లో అప్ లోడ్ చేసిన వీడియోల సంఖ్య సుమారుగా తొమ్మిది వేలు . ఇప్పటివరకూ కూ పొందిన వ్యూస్ 29 బిలియన్లు.
- Sony SAB : ఈ ఛానల్ కు 98.6 మిలియన్ల మంది సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. మొత్తం తొంభై ఐదు వేలకు పైగా వీడియో లు అప్ లోడ్ చేసారు. 124.5 బిలియన్ల వ్యూస్ ఉన్నాయి. నెలకు 2 మిలియన్ డాలర్లు (16 కోట్లు) వరకూ ఆదాయం లభిస్తోంది.
- Chu Chu TV Nursery Rhymes & Kids Songs : చిన్న పిల్లల రైమ్స్ మరియు పాటలతో బాగా పాపులర్ అయ్యింది ఈ ఛానల్. ఇప్పటివరకూ 94.7 మిలియన్ల (9.4 కోట్లు) సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. 53.64 బిలియన్ల వ్యూస్ ఉన్నాయి. అర మిలియన్ (556.3 K) అంటే నెలకు దాదాపు 4 కోట్ల రూపాయల ఆదాయం పొందుతోంది ఈ ఛానల్.
- Zee TV : జీ టీవీ కి ఉన్న సబ్ స్క్రయిబర్స్ సంఖ్య 87 మిలియన్లు (8 కోట్లు). ఈ ఛానల్ లో లక్షా తొంభై వేలకు పైగా వీడియోలు అప్ లోడ్ చేసారు. మొత్తం వ్యూస్ సంఖ్య – 98.74 బిలియన్లు. నెలవారీ ఆదాయం 2 మిలియన్ డాలర్లు (16 కోట్లు).
- Colors TV : కలర్స్ టీవీ కి ఉన్న సబ్ స్క్రయిబర్స్ సంఖ్య 78.1 మిలియన్లు (7 కోట్లు). లక్షా తొంభై వేలకు పైగా వీడియోలను అప్ లోడ్ చేసారు. మొత్తం వ్యూస్ – 77 బిలియన్లు. ప్రతి నెలకు ఒక మిలియన్ డాలర్లు (8 కోట్ల రూపాయలు) ఆదాయం పొందుతోంది.
- T-Series Bhakti Sagar: టీ సీరీస్ కు చెందిన రెండవ ఛానల్ ఇది. సబ్ స్క్రయిబర్ల సంఖ్య – 73.3 మిలియన్లు (దాదాపు 7.3 కోట్లు). ఇప్పటివరకూ 29 వేల వీడియోలు అప్ లోడ్ చేసారు. 37.7 బిలియన్ల views ఉన్నాయి. ప్రతి నెలా ఒక మిలియన్ డాలర్లు (8 కోట్ల రూపాయలు) ఆదాయం పొందుతోంది. (Top 50 YouTube Channels in India)
- Tips Official : టిప్స్ అఫీషియల్ ఛానల్ కు 71.8 మిలియన్ల సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. ఏడు వేలకు పైగా వీడియోలు ఈ ఛానల్ లో ఉన్నాయి. 44 బిలియన్ల views ఉన్నాయి. ప్రతి నెలా సుమారు 1 మిలియన్ డాలర్ (8 కోట్ల రూపాయలు) ఆదాయం పొందుతోంది.
- Shemaroo Filmi Gaane : షేమరూ ఫిల్మీ గానే ఛానల్ కు 70.6 మిలియన్ల మంది సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. తొమ్మిది వేల కు పైగా వీడియో లు ఈ ఛానల్ లో ఉన్నాయి. ఇప్పటివరకూ వచ్చిన views – 31 బిలియన్లు. ప్రతి నెలా పొందే ఆదాయం – అర మిలియన్ (సుమారు 4 కోట్ల రూపాయలు).
- Aaj Tak : ఆజ్ తక్ ఛానల్ కు 69 మిలియన్లు (6 కోట్ల మంది) సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. నాలుగు లక్షలకు పైగా వీడియోలు ఈ ఛానల్ లో అప్ లోడ్ చేసారు. ఇప్పటివరకూ వచ్చిన views – 36 బిలియన్లు. నెలవారీ ఆదాయం – 1 మిలియన్ డాలర్ (8 కోట్ల రూపాయలు)
- Infobells – Hindi : చిన్నపిల్లల పాటలు, రైమ్స్ కు చెందిన ఇన్ఫో బెల్స్ హిందీ ఛానల్ కు 64 మిలియన్ల మంది (6.4 కోట్లు) సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. ఏడు వందల నలభై వీడియోలు అప్ లోడ్ చేసారు. ఇప్పటివరకూ 40 బిలియన్ల views వచ్చాయి. ప్రతినెలా సుమారు 1 మిలియన్ డాలర్ (8 కోట్ల రూపాయలు) ఆదాయం పొందుతోంది ఈ ఛానల్.
- Wave Music : వేవ్ మ్యూజిక్ ఛానల్ కు 64 మిలియన్లు (6.4 కోట్ల మంది) సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. ఇరవై వేల కు పైగా వీడియోలను ఈ ఛానల్ లో అప్ లోడ్ చేసారు. ఇప్పటివరకూ పొందిన views సంఖ్య- 44 బిలియన్లు. ప్రతి నెలా అర మిలియన్ డాలర్ల ఆదాయం (4 కోట్ల రూపాయలు) పొందుతోంది.
- YRF : ఈ YRF ఛానల్ లో ఉన్న సబ్ స్క్రయిబర్స్ సంఖ్య 63 మిలియన్లు (6.3 కోట్లు). నాలుగు వేలకు పైగా వీడియోలు అప్ లోడ్ చేసారు. ఇప్పటివరకూ 45 బిలియన్ల views వచ్చాయి. ప్రతి నెలకూ ఒక మిలియన్ డాలర్ (8 కోట్ల రూపాయలు)ఆదాయం పొందుతోంది.
- Sony Music India : సోనీ మ్యూజిక్ ఇండియా ఛానల్ కు 63.4 మిలియన్లు (6.3 కోట్లు) సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. ఛానల్ లో ఆరువేలకు పైగా వీడియోలు అప్ లోడ్ చేసారు. ఇప్పటివరకూ 33 బిలియన్ల views వచ్చాయి. ప్రతి నెలా అర మిలియన్ డాలర్ల ఆదాయం (సుమారు 4 కోట్ల రూపాయలు) లబిస్తోంది.
- Shemaroo : షెమారూ ఛానల్ కు 56 మిలియన్లు (5.6 కోట్ల మంది) సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. పదమూడు వేలకు పైగా వీడియో లను అప్ లోడ్ చేసారు. ఈ ఛానల్ కు 25.8 బిలియన్ల views ఉన్నాయి. ప్రతి నెలా అర మిలియన్ డాలర్లు (సుమారు 4 కోట్ల రూపాయలు) ఆదాయం లభిస్తోంది. (Top 50 YouTube Channels in India)
- Acharya Prashant : ఆచార్య ప్రశాంత్ ఛానల్ కు 54.5 మిలియన్లు (5.4 కోట్ల మంది) సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. పన్నెండు వేలకు పైగా వీడియోలు అప్ లోడ్ చేసారు. అయితే ఈ ఛానల్ కు కేవలం 3.3 బిలియన్ల views మాత్రమే ఉన్నాయి. ప్రతినెలా కోటి రూపాయల వరకూ ఆదాయం లభిస్తోంది.
- StarPlus : స్టార్ ప్లస్ ఛానల్ కి 51.9 మిలియన్లు (5.1 కోట్ల మంది) సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. లక్షా పదమూడు వేలకు పైగా వీడియోలను ఈ ఛానల్ లో అప్ లోడ్ చేసారు. 56 బిలియన్ల కు పైగా views ఉన్నాయి. ప్రతి నెలా 3 మిలియన్ల డాలర్లు (25 కోట్ల రూపాయలు) ఆదాయం లభిస్తోంది.
- JioCinemaKids : జియో సినిమా కిడ్స్ ఛానల్ కి 51.8 మిలియన్ల మంది (5 కోట్లకు పైగా) సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. ఏడు వేలకు పైగా వీడియోలు ఈ ఛానల్ లో అప్ లోడ్ చేసారు. 25 బిలియన్ల కు పైగా views ఉన్నాయి. ప్రతి నెలా సుమారు 8 కోట్ల రూపాయల వరకూ ఆదాయం పొందుతోంది. Top-20 ఛానళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి. మిగిలిన ఛానళ్ళ వివరాలు brief గా చూద్దాం.
- Saregama Music : Subscribers – 51.5 Millions, Views-24.9 Billions, Uploaded Videos – 9.6 K
- Real fools shorts official : Subscribers – 50.4 Millions, Views – 24.3 Billions, Uploaded Videos – 652
- Anaya Kundhal : Subscribers – 49.9 Millions, Views – 47.4 Billions, Uploaded Videos – 2.0 K
- Isthar Music : Subscribers – 48.1 Millions, Views – 21.6 Billions, Uploaded Videos – 4.8 K
- Dushyanth kukreja : Subscribers – 47.3 Millions, Views – 30.8 Billions, Uploaded Videos – 1.3 K
- ABP NEWS : Subscribers – 46.6 Millions, Views – 20 Billions, Uploaded Videos – 440 K
- Speed Records : Subscribers – 48.5 Millions, Views – 30 Billions, Uploaded Videos – 11.9 K
- Shorts Break : Subscribers – 45 Millions, Views – 32 Billions, Uploaded Videos – 718
- Goldmines Gaane Sune Ansune : Subscribers – 45 Millions, Views – 20.7 Billions, Uploaded Videos – 4K
- CarryMinati : Subscribers – 45 Millions, Views – 4.12 Billions, Uploaded Videos – 204
- IndiaTV : Subscribers – 44.9 Millions, Views – 23.3 Billions, Uploaded Videos – 336 K
- T-Series Bollywood Classics : Subscribers – 44.7 Millions, Views – 30.3 Billions, Uploaded Videos – 2.1 K
- Techno Gamerz : Subscribers – 44.1 Millions, Views – 13.0 Billions, Uploaded Videos – 1.0 K
- MR. INDIAN HACKER : Subscribers – 44.1 Millions, Views – 7.7 B, Uploaded Videos – 1.06 K
- Total Gaming : Subscribers – 44.1 Millions, Views – 4.6 Billion, Uploaded Videos – 525
- Ultra Bollywood : Subscribers – 42.9 Millions, Views – 16.9 Billion, Uploaded Videos – 9.7 K
- Dangal TV Channel : Subscribers – 42.4 Millions, Views – 30.1 Billion, Uploaded Videos – 39.1 K
- Priyal Kukreja : Subscribers – 41.7 Millions, Views – 26.8 Billion, Uploaded Videos – 1.24 K
- Heroindori : Subscribers – 39.9 Millions, Views – 15 Billions, Uploaded Videos – 769
- Wowkidz : Subscribers – 39.1 Millions, Views – 22 Billions, Uploaded Videos – 11.4 K
- Zee News : Subscribers – 38.8 Millions, Views – 25.1 Billions, Uploaded Videos – 205 K
- Unknown boy varun : Subscribers – 38.5 Million, Views – 16.3 Billions, Uploaded Videos – 872
- Jkk Entertainment : Subscribers – 38.3 Million, Views – 17.2 Billions, Uploaded Videos – 248
- T-Series Apna Punjab : Subscribers – 38.2 Million, Views – 25.3 Billions, Uploaded Videos – 8.9 K
- Rajshri : Subscribers – 38.1 Million, Views – 17.8 Billion, Videos – 4.8 K
- World Wide Records Bhojpuri : Subscribers – 36.5 Millions, Views – 19.3 Billion, Videos uploded – 7.5 K
- Geet MP3 : Subscribers – 35.9 Millions, Views – 14.2 Billions, Videos Uploaded – 776
- Tilak : Subscribers – 35.8 Millions, Views – 14.3 Billions, Videos Uploaded – 11.7 K
- Aditya Movies – Subscribers – 35.5 Million, Views – 14.2 Billions, Videos Uploaded – 9.1 K
- Shemaroo Movies – Subscribers -35.2 Millions, Views – 9.7 Billions, Videos Uploaded – 3.6 K