May 25, 2025

Trump Oath Ceremony Time| ట్రంప్ ప్రమాణ స్వీకారం ఈ రోజు ఎన్ని గంటలకు అంటే

Trump Oath Ceremony Time |2024 United States Elections - Donald Trump

Trump Oath Ceremony Time|2024 United States Elections - Donald Trump

Trump Oath Ceremony Time| ట్రంప్ ప్రమాణ స్వీకారం ఈ రోజు ఎన్ని గంటలకు అంటే

ప్రపంచ వ్యాప్తం గా అత్యంత ఆసక్తి గా చూస్తున్న ట్రంప్ ప్రమాణ స్వీకారం నేడు జరగనుంది. అమెరికా 47 అద్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20, 2025 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే భారత కాలమానం ప్రకారం (IST) ఈ కార్యక్రమం ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుందో తెలుసుకుందాం. (Trump Oath Ceremony Time)

ఈ కార్యక్రమం భారత కాల మానం ప్రకారం రాత్రి 10 గంటలకు (జనవరి 20) ప్రారంభం కానుంది. ట్రంప్ కొద్ది సేపు ప్రసంగించిన తర్వాత 10.30 గంటలకు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తారు.  దాదాపు ప్రపంచ వ్యాప్తం గా ఉన్న అన్ని వార్తా ఛానళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ప్రపంచ వ్యాప్తం గా అన్ని డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్లాట్ ఫారం లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది.

trump inauguration,
trump oath ceremony,
trump news,
trump swearing in date,