మార్చి నెలలో వచ్చే ముఖ్యమైన దినోత్సవాలు
March 1
ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం
Zero Descrimination Day
March 3
ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం
ప్రపంచ వినికిడి దినోత్సవం
March 4
జాతీయ భద్రతా దినోత్సవం
ప్రపంచ ఊబకాయుల దినోత్సవం
March 7
ప్రపంచ టెన్నిస్ దినోత్సవం
March 8
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే
మార్చి నెలలో రెండవ బుధవారం
నో స్మోకింగ్ డే
మార్చి నెలలో రెండవ గురువారం
ప్రపంచ కిడ్నీ దినోత్సవం
March 10
అంతర్జాతీయ మహిళా న్యాయ మూర్తుల దినోత్సవం
March 14
ఇంటర్నేషనల్ డే ఆఫ్ మ్యాథమేటిక్స్
ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్
March 15
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
వరల్డ్ కాంటాక్ట్ డే
March 16
జాతీయ టీకా దినోత్సవం
నేషనల్ వాక్సినేషన్ డే
March 18
ఆయుధ కర్మాగారాల దినోత్సవం
గ్లోబల్ రీసైక్లింగ్ డే
March 20
అంతర్జాతీయ సంతోష దినోత్సవం
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
వరల్డ్ ఓరల్ హెల్త్ డే
March 21
ప్రపంచ అటవీ దినోత్సవం
ప్రపంచ కవితా దినోత్సవం
ప్రపంచ డౌన్ సిండ్రోం దినోత్సవం
March 22
ప్రపంచ నీటి దినోత్సవం
వరల్డ్ వాటర్ డే
March 23
ప్రపంచ వాతావరణ దినోత్సవం
March 24
ప్రపంచ క్షయ దినోత్సవం
March 27
ప్రపంచ రంగస్థల దినోత్సవం
వరల్డ్ థియేటర్ డే
Thank You Very Much
Vijay News Telugu